-
-
నడుస్తున్న చరిత్ర అక్టోబరు 2012
Nadustunna Charitra October 2012
Author: Nadustunna Charitra Magazine
Publisher: Nadustunna Charitra
Pages: 50Language: Telugu
ఈ అక్టోబరు 2012 సంచికలో:
వారసత్వ సంపద : ఉనికిని కోల్పోతున్న వకుళమాత దేవాలయం - ఈమని శివనాగిరెడ్డి
రైతులేనిదే బతుకే లేదు
సంపాదక హృదయం : ప్రభుత్వం స్పష్టమైన ప్రకటనతో ముందుకురావాలి
చూపు : నిర్దుష్ట భాషాప్రణాళిక నేటి అవసరం - జయధీర్ తిరుమలరావు
తిరణాల జరిపితే తెలుగు బతుకుతుందా? - కె. శ్రీనివాస్
నుడికలి : అల, కలి, అలక, అరము, ఏవు.... - స.వెం. రమేశ్
తెలుగుసిరి : అనువాదాలూ అవసరమే... - ఆర్వీయస్. సుందరం
బుద్ధుడు - బావరి - బాన్కుర్తి - తుమ్మల దేవరావ్
'ముత్యాలు సరాలు' కు మూలం ఏది? - కస్తూరి విశ్వనాథం
వక్కాణం : అమెరికా మనస్సు నొచ్యుకుందని... - చలసాని నరేంద్ర
పొరుగు తెలుగు : ప్రజల మనిషి - జయంతి కామేశం - తుర్లపాటి రాజేశ్వరి
తోటి గిరిజనుల జీవన చిత్రణ - శ్రీమంతుల దామోదర్
ఆంధ్ర ధాతుపాఠం/ఆంధ్ర ధాతుమాల
తొండమండలం కత : కాకికి కడవడు, పిచిక్కి పిడికిడు - స. వెం. రమేశ్
స్పందనలు
తెలుగు దేశ చరిత్రకారులు : డా. వారణాసి యశోదాదేవి - జి. వెంకటేశ్వరరావు
పర్యావరణం : తల్లినుడినీ ఇంటిపిట్టనూ కాపాడుకొందాం - పూదోట శౌరీలు
అమరజీవి డా. ద్వారక్నాథ్ కోట్నీస్ - జానమద్ది హనుమచ్ఛాస్త్రి
తెలుగు చవులు : శాస్త్రాలు - తెలుగు నోళ్లకు నేస్తాలు - కె. సుమ
తందానతాన : పెరుమాళ్లపల్లి భారతం ఆట - పూతలపట్టు రఘునాథరెడ్డి
పుస్తక సమీక్షలు
సాహితీరంగవార్తలు
నోలిలు
కవితలు : సి. నారాయణరెడ్డి, కత్తి పద్మారావు, సడ్లపల్లె చిదంబరరెడ్డి, వెలుగు వెంకట సుబ్బారావు, నాగభైరవ ఆదినారాయణ
పకపకలు : ఎ.వి.ఎం., శేఖర్
కైసేత : లావేటి త్రివేణి, షాకీరా

- ₹36
- ₹60
- ₹36
- ₹60
- ₹60
- ₹60
- ₹36
- ₹60
- ₹36
- ₹60
- ₹60
- ₹60