-
-
నడుస్తున్న చరిత్ర నవంబరు 2012
Nadustunna Charitra November 2012
Author: Nadustunna Charitra Magazine
Publisher: Nadustunna Charitra
Pages: 50Language: Telugu
ఈ నవంబరు 2012 సంచికలో:
సంపాదక హృదయం : ప్రపంచ తెలుగు మహాసభలు - ప్రభుత్వానికి ఒక హెచ్చరిక
పెద్దల మాట : తెలుగు ఖర్మ - సి. ధర్మారావు
ఈనాడు సంపాదకీయం : తెలుగు వెలగాలంటే ....
చూపు : తెలుగు ప్రజల మెడలో సభల సర్పం - జయధీర్ తిరుమలరావు
తెలుగుసిరి : అధికారముంటే అధికార భాషాసంఘం ... - ఆర్వీయస్. సుందరం
తెలుగు లిపి : మన నుడి లిపి గొప్పది... - మాడభూషి సంపత్‌కుమార్
ప్రత్యేక వ్యాసం : తెలుగు నుడి కలిమి, బలిమి .... - స.వెం. రమేశ్
ఆంధ్ర ధాతుపాఠం/ఆంధ్ర ధాతుమాల
స్పందనలు
గిరిజన కతలు: ఇరుల దొడ్డికి పయనం - నంద్యాల నారాయణ రెడ్డి
వక్కాణం : అవినీతి వ్యవస్థలో... - చలసాని నరేంద్ర
తెలుగునాడు చరిత్రకారులు : ఎస్. ఎన్. కృష్ణమూర్తి - జి. వెంకటేశ్వరరావు
భాషోద్యమం
పొరుగు తెలుగు : ద్విపద రామాయణ కవయిత్రి - తుర్లపాటి రాజేశ్వరి
తందానతాన : గొబ్బియాల పాటలు - పూతలపట్టు రఘునాథరెడ్డి
పరిచయం : వై. కామేశ్వరి - పూతలపట్టు రఘునాథరెడ్డి
తెలుగు చవులు : కమ్మని కజ్జాయలు - కె. సుమ
అట్టమీది బొమ్మ : పర్ధాన్ గోండు చిత్రకళ - పూదోట శౌరీలు
పుస్తక సమీక్షలు
కవితలు : రామిశెట్టి రోశయ్య, శాంతి నారాయణ, సప్రం గణేష్‌బాబు, అడిగోపుల వెంకటరత్నమ్, సుప్పని సత్యనారాయణ, పాయసం సుబ్రహ్మణ్య మహర్షి
పకపకలు : ఎ.వి.ఎం., శేఖర్
కైసేత : లావేటి త్రివేణి, షాకీరా

- ₹36
- ₹60
- ₹36
- ₹60
- ₹60
- ₹60
- ₹36
- ₹60
- ₹36
- ₹60
- ₹60
- ₹60