-
-
నడుస్తున్న చరిత్ర మార్చి 2012
Nadustunna Charitra March 2012
Author: Nadustunna Charitra Magazine
Publisher: Nadustunna Charitra
Language: Telugu
ఈ మార్చి 2012 సంచికలో:
1. సంపాదక హృదయం: తెలుగంటే పట్టని ప్రభుత్వం: భాషోద్యమకారుల కర్తవ్యం
2. ఆదర్శ పాఠశాలలు - ప్రభుత్వానికి విన్నపం: తెలుగు భాషోద్యమ సమాఖ్య
3. అట్టమీది బొమ్మ: ఉగాది ఉగ్మలి
4. తెలుగు సిరి : రాయవాచకం: ఆర్వీయస్ సుందరం
5. అరుదైన వ్యక్తిత్వం, అందరికీ ఆదర్శం: కీ. శే. గంధం నాగేశ్వరరావు గారు
6. తెలుగుదనం: నెలల పేర్లు తెలుగులో - స. వెం. రమేశ్
7. చిన్న జిల్లాలైతే వేగంగా ఎదుగుతాయి :- నూర్‌బాషా రహంతుల్లా
8.వ్యాఖ్యానం: తెలుగునాట కులాల కుంపట్లు - చలసాని నరేంద్ర
9.నుడి కడలి: తెలుగుమాటలుండగా... ఓట్ర పురుసోత్తం
10.మౌఖిక లిఖిత సాంప్రదాయాల లోతుల్లో దాగిన తెలుగు... - డా. గడ్డం వెంకన్న
11. అనువాద కత: అందరూ అక్కడికే.... కీ. రాజనారాయణ్
12.ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం, నిరసన కార్యక్రమాలు...
13. సాహిత్యమేరువు వేటూరి ప్రభాకర శాస్త్రి - అక్కిరాజు రామాపతిరావు
14. పెద్దోరి తీపి గురుతులు : నేదునూరి గంగాధరం - సన్నిధానం నరసింహశర్మ
15. ఉదిల (స్పందన): పమ్మి పవన్‌కుమార్ గారి 'సిద్ధాంతం'.... స. వెం. రమేశ్
16. మా ఊరికి రండి: దేవిశెట్టిపల్లి - ము. అమరేశ్
17. నల్లమల చెంచుకథలు -12: - తోకల గురవయ్య
18. మధురకవుల కాణాచీ 'నిర్మల్': - తుమ్మల దేవరావ్
19. మంచిపుస్తకం: డా. హేమాద్రిగారూ వారి కొత్త పొత్తమూ... స. వెం. రమేశ్
20. మహబూబ్‌నగర్ జిల్లాలో ఇనుప యుగపు ఆనవాళ్ళు
21. గోసంగి బుర్రకథ - మహిళా కళాకారులు: - గంధం విజయలక్ష్మి
22.మన సినిమాల తీరు: తెలుగు పేర్లే కరువయ్యాయి - విజయబక్ష్
గ్రంథాలయం
సాహితీరంగ వార్తలు
కవితలు: - కత్తి పద్మారావు, ఈదూరు సుధాకర్, దామెర రాములు
కార్టూన్లు : సరసి
ఫోటోలు : తమ్మా శ్రీనివాసరెడ్డి, అడపాల సుబ్బారెడ్డి, సంకేపల్లి నాగేంద్రశర్మ
ఫోటోలు : చిదంబరం
కంప్యూటరీకరణ: లావేటి త్రివేణి, షాకీరా

- ₹36
- ₹60
- ₹36
- ₹60
- ₹60
- ₹60
- ₹36
- ₹60
- ₹36
- ₹60
- ₹60
- ₹60