-
-
నడుస్తున్న చరిత్ర జూన్ 2013
Nadustunna Charitra June 2013
Author: Nadustunna Charitra Magazine
Publisher: Nadustunna Charitra
Pages: 50Language: Telugu
నడుస్తున్న చరిత్ర జూన్ 2013 సంచికలో: చదువరుల మాట
సంపాదక హృదయం : గిడుగు, గురజాడల సాక్షిగా ఉద్యమబాట పట్టాల్సిందే
గురజాడ 150వ జయంతి తర్వాత: - ఒట్టిమాటలు చెప్పవోయి! - వేదగిరి రాంబాబు
ప్రత్యేక వ్యాసం: పెళ్ళితంతు ఇనుపకచ్చడం!- మైనేని కేశవ దుర్గాప్రసాద్
రాజకీయరంగం: - ప్రజల ముందుకు రాలేక... - చలసాని నరేంద్ర
మాటామంతీ : డా. మలయశ్రీతో ముఖాముఖీ - సన్నిధానం నాగేంద్రశర్మ
పొరుగు తెలుగు : ఉన్నవ రామలింగపంతులు - తుర్లపాటి రాజేశ్వరి
ఆంధ్ర ధాతుపాఠం / ఆంధ్ర ధాతుమాల - వేదం పట్టాభిరామశాస్త్రి
ప్రతిస్పందన : భాషలు -లిపులు వ్యాసం మీద - కస్తూరి విశ్వనాథం
ఇరులదొడ్డి కథలు-8 : యణవరాయికోనలో బంగి ఆవు - నంద్యాల నారాయణరెడ్డి
తెలుగు సభల పుస్తకాలు : తప్పుల కుప్పల్ని పుస్తకాలుగా... - ఎ. రజా హుస్సేన్
కత : తప్పని కులరాత - జూపాక సుభద్ర
గిడుగు 150వ పుట్టినేడు (2012-13) : వ్యావహారిక భాషోద్యమ.... - తూమాటి దోణప్ప
పుస్తక సమీక్ష : సుందరమైన దృశ్యం... - జి. బాలశ్రీనివాసమూర్తి
నోలిలు (గ్రంథాలయం)
సాహితీరంగ వార్తలు :
వారసత్వ సంపద: - ఈమని శివనాగిరెడ్డి
కవితలు : రాపోలు పరమేశ్వరరావు, కత్తిపద్మారావు, హెచ్.వి.ఎల్. ప్రసాదబాబు, సడ్లపల్లి చిదంబర రెడ్డి, దాట్ల దేవదానం రాజు
పకపకలు : సరసి, ఎ.వి.యం, శేఖర్
కైసేత : లావేటి త్రివేణి
కథలకు బొమ్మలు : దుర్గాబాయి

- ₹36
- ₹60
- ₹36
- ₹60
- ₹60
- ₹60
- ₹36
- ₹60
- ₹36
- ₹60
- ₹60
- ₹60