-
-
నడుస్తున్న చరిత్ర జూన్ 2011
Nadustunna Charitra June 2011
Author: Nadustunna Charitra Magazine
Publisher: Nadustunna Charitra
Pages: 50Language: Telugu
ఈ జూన్ 2011 సంచికలో:
సంపాదక హృదయం :
చూపు : అత్యంత విస్తృతి గల భాషగా తెలుగును…. జయధీర్ తిరుమలరావు
తెలుగుసిరి : ఆంగ్లేయులకొక పాఠ్యగ్రంథం.... ఆర్వీయస్ సుందరం
ప్రత్యేక వ్యాసం : పోటీ పరీక్షల్లో తెలుగు ప్రాధాన్యం.... ద్వా.నా. శాస్త్రి
పర్యావరణ రక్షణ నేటి అవసరం..... సింధుప్రియ
న్యాయపీఠం : మరణ శాసనం... ఎ. రామలింగేశ్వరరావు
మార్గ 'సిరా' : చీకిన చింకి చెప్పుదెబ్బ.... జాన్సన్ చోరగుడి
పరిశోధన : తొలి తెలుగు శాసనాలు - పదజాలం ..... కె. లావణ్య
స్పందనలు : 'నుడి - నానుడి'పై స్పందనలు
హోసూరు మాండలికంలో కత : కావేరప్ప కూతురు..... కెం. మునిరాజు
ప్రాచీన నిఘంటువులు: కవి చౌడప్ప అచ్చ తెలుగు... కుర్రా జితేంద్రబాబు
నల్లమలలో చెంచు ప్రపంచం బతుకు కతలు... 4 - తోకల గురవయ్య
జనమాధ్యమాల్లో తెలుగు : మంచి పోకలడకు... నాగసూరి వేణుగోపాల్
మహిళల కోసం : సమస్యల మయం సర్కారీ బళ్ళు.. విజయ బక్ష్
తెలుగుజాతి వారసత్వ దినోత్సవం వార్తలు
వ్యాఖ్యానం : అణచివేత, అన్యాయాలకు వ్యతిరేకంగా... చలసాని నరేంద్ర
'టెట్'లో భాషాపండితుల అభ్యర్థులకు న్యాయం చెయ్యాలి
పుస్తక సమీక్షలు
గ్రంథాలయం
అక్షరాక్షతలు : బంగారూ... ఏల కంగారూ?! కొంపల్లి సుందర్
సాహితీరంగ వార్తలు
కవితలు : మాడుగుల నారాయణమూర్తి, శింగిసెట్టి సంజీవరావు, సుప్పని సత్యనారాయణ, జొన్నలగడ్డ వెంకటసాంబశివరావు
ముఖచిత్రం : తమ్మా శ్రీనివాసరెడ్డి
కార్టూన్లు : సరసి, బాబు, శేఖర్
కంప్యూటరీకరణ: లావేటి త్రివేణి, షాకీరా

- ₹36
- ₹60
- ₹36
- ₹60
- ₹60
- ₹60
- ₹36
- ₹60
- ₹36
- ₹60
- ₹60
- ₹60