• Nadustunna Charitra August 2011
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నడుస్తున్న చరిత్ర ఆగష్టు 2011

    Nadustunna Charitra August 2011

    Publisher: Nadustunna Charitra

    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

నడుస్తున్న చరిత్ర ఆగష్టు 2011

1993 నుండి నిరంతరం ప్రచురించబడుతున్న తెలుగుజాతి పత్రిక ఈ నడుస్తున్న చరిత్ర. ఆగష్టు 2011 2011 సంచిక ఇది.

ఈ ఆగష్టు సంచికలో:
1.సంపాదక హృదయం: పరిష్కారం చూపినందుకు చిదంబరం గారికి మప్పిదాలు
2. చూపు: రామప్ప కట్టడాన్ని రక్షించుకుందాం - జయధీర్ తిరుమలరావు
3. తెలుగు సిరి : నన్నయ్యకు ముందు తెలుగు - ఆర్వీయస్ సుందరం
4. ప్రత్యేక వ్యాసం : ఆధునిక్ భాషావసరాలు - సామాజిక శాస్త్రాలు - వకుళాభరణం రామకృష్ణ
5. ముఖాముఖం : తెలుగు అకాడెమీ సంచాలకుడు డా. కె. యాదగిరితో... - సంకేపల్లి నాగేంద్రశర్మ
6. తెలుగు భాషోద్యమ సమాఖ్య 8వ వార్షిక సభల వార్తలు, తీర్మానాలు
7. కథ : పంచె - కీ. రాజ్‌నారాయణ్
8. వ్యాఖ్యానం : కాశ్మీర్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్ విద్రోహ చర్యలు - చలసాని నరేంద్ర
9. జనమాధ్యమాలలో తెలుగు : అనువాదానికి అప్రమత్తత అవసరం - నాగసూరి వేణుగోపాల్
10. నల్లమలలో చెంచు ప్రపంచం బతుకు కతలు...6 - తోకల గురవయ్య
11. తెలుగు వచన రచనా పరిణామం - వి. లక్ష్మణరెడ్డి
12. మార్గ"సిరా" : సోయలేనప్పుడు గంగ అయితేనేం, ఓల్గా అయితేనేం - జాన్‌సన్ చోరగుడి
13. రూపకం : తెలుగు బాట - పి. యస్. నాగరాజు
14. తెలుగు నుడి : తెనుఁగు - తోఁబుట్టువులు - 2 - మారేపల్లి రామచంద్రశాస్త్రి
15. గ్రంథాలయం
16. సాహితీరంగ వార్తలు
17. అక్షరాక్షతలు : గోదాములు - గిడ్డంగులు - కొంపల్లి సుందర్
18. కవితలు : స్వరాజ్యం వెంకటరమణమ్మ, తిరునగరి, నిఖిలేశ్వర్, సప్రం గణేశ్ బాబు
19. కార్టూన్లు : సరసి, ఎ.వి.యం
20. ఫోటోలు : తమ్మా శ్రీనివాసరెడ్డి

Preview download free pdf of this Telugu book is available at Nadustunna Charitra August 2011