-
-
నది అంచున నడుస్తూ
Nadi Anchuna Nadustu
Author: Dr. C. Bhavani Devi
Pages: 126Language: Telugu
Description
‘వాక్యం రసాత్మకం కావ్యం'. ఎవరెన్ని విధాలా కవిత్వాన్ని నిర్వచించినా ఏదీ పరిపూర్ణం కాదు. కవిత్వానికీ ఇతర సాహితీప్రక్రియలకీ వాడే భాష ఒకటే అయినా కవిత్వభాష భిన్నమైంది. అంతర్నిహిత భావసాంద్రతతో మనసును ఆకట్టుకునే జీవనభాష ఇది! దాదాపు నాలుగున్నర దశాబ్దాల సాహితీ సృజనలో నా అంతశ్చేతన కవిత్వమే. “కూసుండనీదురా కూసింతసేపు” అన్నట్లు రాయకుండా ఉండలేని అనివార్యత నాచే కవిత్వాన్ని రాయిస్తోంది. అయినా రాయాల్సిన కవిత ఏదో ఇంకా మిగిలే ఉంది. ఇది నిజంగా తీరని దాహమే!
ఈ పన్నెండవ కవితాసంపుటిలోని కవితల్లో చాలావరకు వివిధ పత్రికల్లో ప్రచురించినవి, పరిశీలనలో ఉన్నవి. ఈ కవితాసంపుటిని కూడా సహృదయంతో సమాదరిస్తారని ఆశిస్తూ.
- డా. సి. భవానీ దేవి
Preview download free pdf of this Telugu book is available at Nadi Anchuna Nadustu
Login to add a comment
Subscribe to latest comments

- ₹64.8
- ₹108
- ₹64.8
- ₹64.8
- ₹216
- ₹270