-
-
నచ్చిన కథలు -1
Nacchina Kathalu 1
Author: M.B.S. Prasad
Publisher: MBS Prachuranalu
Language: Telugu
Description

గ్రేట్ఆంధ్రా డాట్ కామ్‌లో నేను "ఎమ్బీయస్ కబుర్లు" అనే శీర్షిక నిర్వహిస్తూ వుంటాను.
ఈ పుస్తకంలో నాకు నచ్చిన కథలు కొన్నిటిని ప్రస్తావించాను. రచయిత వారీగా, ఒక్కో రచయితకు ఒక్కో కథ చొప్పున పరిచయం చేశాను. ఈ కథే ఆ రచయిత బెస్ట్అని చెప్పను. ఒక రచయితకు ఒకటే బెస్ట్వుండదు. చాలా వుంటాయి. సంకలనకర్త తనకు నచ్చిన కథను సంకలనంలో చేరుస్తూ వుంటాడు.
ఇప్పటికే అనేక సంకలనాలు వచ్చాయి. వాటిల్లో చాలా కథలు రిపీట్ అవుతూ వుంటాయి. అవి కాకుండ వేరేవి చెప్పాలని ప్రయత్నం. ఎంతవరకు మీకు నచ్చిందో తెలియబరచండి. తక్కినవి కూడ అందుబాటులోకి తెస్తాను.
- ఎమ్బీయస్ ప్రసాద్
* * *
విషయ సూచిక:
01 తనదాకా వచ్చింది - శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి
02 శిక్షావల్లి - మల్లాది రామకృష్ణశాస్త్రి
03 చెడిపోయిన మనిషి - కొడవటిగంటి కుటుంబరావు
04 దోషగుణం - చలం
05 పడవ ప్రయాణం - పాలగుమ్మి పద్మరాజు
06 విడిచేసిన అసలు విషయం - బుచ్చిబాబు
07 సంపెంగపూవు - గోపీచంద్
08 దేవుణ్ణి చూసినవాడు - దేవరకొండ బాల గంగాధర తిలక్
09 గ్యారా కద్దూ బారా కోత్వాల్ - సురవరం ప్రతాప రెడ్డి
10 జంక్షన్లో బడ్డు - చాగంటి సోమయాజులు (చాసో)
11 జాతక కథ - రాచకొండ విశ్వనాథ శాస్త్రి (రావి శాస్త్రి)
12 జీవధార - కాళీపట్నం రామారావు (కా.రా. మాస్టారు)
13 కృతజ్ఞత - ముళ్ళపూడి వెంకటరమణ
14 విలువలు - ద్వివేదుల విశాలాక్షి
15 టెన్నిస్ టూర్నమెంట్ - సి. రామచంద్ర రావు
16 లండన్ హాలీడే - విన్నకోట రామచంద్ర కౌండిన్య
17 చావులకొండ - రావి కొండల రావు
18 శాంసన్ డిలైలా - జ్యేష్ఠ (ఐ. సిహెచ్. వి. బసవరాజు)
19 చేదుకూడ ఒక రుచే - ఇచ్ఛాపురపు జగన్నాథరావు
20 అరుదైన ఆత్మహత్య - అవసరాల రామకృష్ణారావు
Preview download free pdf of this Telugu book is available at Nacchina Kathalu 1
Please change the title on this Book. This book just introduces some stories, it does not have full stories.