-
-
నాలో నేను - ముసో
Naalo Nenu MuSo
Author: MuSo
Publisher: Self Published on Kinige
Pages: 32Language: Telugu
Description
నాలోన నేను
నీలోలోన నేనేను
నేనూ నువ్వేను
***
మురళీరవం
నీలమేఘుడి లీల
నింగి దిగొచ్చే!
***
విహంగ ‘మల్లె’
రెక్కలు తొడిగినా..
రాలేటి పువ్వే!
***
స్వేచ్ఛా విహంగం
నింగీనేలా ఒక్కటే!
సమూహ బలం
Preview download free pdf of this Telugu book is available at Naalo Nenu MuSo
Login to add a comment
Subscribe to latest comments
