-
-
నా యెఱుక
Naa Yeruka
Author: Adibhatla Narayanadasu
Publisher: Mitramandali Prachuranalu
Pages: 224Language: Telugu
Description
ఎవరీ ముగ్ధమనోజ్ఞ దర్శను! డెవండీ శారదామూర్తి! యీ
నవ శృంగార రసావతారుడెవరన్నా! శ్రీ మదజ్జాడయే
యవునా! ఆ దరహాస! మానడకతీ! రాఠీవి! యాదర్ప! మా
కవితాదీప్తి! యనన్య సాధ్యములురా! కైమోడ్పు లందింపరా!
- కరుణశ్రీ
* * *
శ్రీ ఆదిభట్ల నారాయణదాసు గారు (31-8-1864 :: 2-1-1945) నవరస విలసితమైన నవకళాప్రక్రియ హరికథకు ఆద్యులు. 1941లో శతావధాని చెళ్లపిళ్ల వేంకటశాస్త్రిగారి అధ్యక్షతన విద్వద్వర్యులు "హరికథా పితామహ" అన్నారు. 1928లో మద్రాసు విద్వాంసులు "ఆంధ్రదేశ భూషణము" అని ఏకగ్రీవంగా పలికారు. 1933లో జయపురం సంస్థానాధీశులు విక్రమదేవవర్మ "సంగీత సాహిత్య సార్వభౌమ", 1935లో భారతీతీర్థవిద్యాలయం "ఆటపాటలమేటి" బిరుదులతో సత్కరించారు.
ఈ గ్రంథము ఆ మహామనీషి, శారదావతారం దాసుగారి స్వీయ చరిత్ర - నా యెఱుక
- మిత్రమండలి ప్రచురణలు, గుంటూరు.
Preview download free pdf of this Telugu book is available at Naa Yeruka
Login to add a comment
Subscribe to latest comments
