• Naa Vallu
  • Ebook Hide Help
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నా వాళ్ళు

    Naa Vallu

    Pages: 171
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కథాభిమానులు, సాహితీ సహృదయులందరికీ శుభ స్వాగతం... ఈ "నా వాళ్ళు" చదువబోయే ముందుగా ఒక చిన్నమాట.
ఎలక్ట్రానిక్ మీడియా తెచ్చిన సాంకేతిక దృశ్య విప్లవంతో పుస్తక ప్రచురణ అనేది కత్తిమీది సాములా తయారైందన్నది వాస్తవం.
అయితే... ‘ఉత్తమ సాహిత్య మెప్పుడూ అజ్ఞాతంగా ఉండిపోదనీ, మంచి రచనలకి పాఠకుల ఆదరణ ఎప్పుడూ ఉంటుం’దన్న ప్రగాఢ ఆత్మవిశ్వాసంతో ప్రచురణ రంగంలోకి ప్రవేశించి దిగ్విజయంగా ముందుకు సాగుతున్న మా ‘జయంతి పబ్లికేషన్స్’ ద్వారా విడుదలవుతున్న మరో సాహితీముత్యమే ఈ "నా వాళ్ళు" కథల సంపుటి.

సమాజంలోని స్థితిగతులనూ, మానవీయ విలువల నేపథ్యంలో మానవ సంబంధాలనూ పరిశీలించి, వాటికి తన మదిలో మెదిలిన భావాలను, ఉద్వేగాలను మేళవించి పాఠకులకు తాను చెప్చాలనుకున్న అంశాన్ని అందించాలనుకున్న సందేశాన్ని తనదైన శైలిలో చక్కని చిక్కని కథలుగా మలచి రచించిన ఈ "నా వాళ్ళు" ఒక సంపుటిగా మా సంస్థ ద్వారా పుస్తకరూపంలో మీ ముందుకు రావడానికి కారణభూతులైన ఈ కథాసంపుటి రచయిత్రి డా. కె.వి. లక్ష్మీరాఘవగారికి మా ధన్యవాదాలు.

- యస్వీకృష్ణ

Preview download free pdf of this Telugu book is available at Naa Vallu