• Naa Smruti Pathamlo
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 120
    240
    50% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నా స్మృతి పథంలో...

    Naa Smruti Pathamlo

    Pages: 216
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

నా స్మృతిపథంలో... అనే ఈ పుస్తకాన్ని వ్రాయడానికి ప్రేరణలయిన కొన్ని విషయాలను గూర్చి మీకు చెప్పాల్సిన అవసరం ఉందన్న ఉద్దేశంతో నేను ఈ నాలుగు మాటలు మీ ముందుంచుతున్నాను. మనం అందరం మన జాతిని గూర్చి, మతాన్ని గూర్చి కులాన్ని గూర్చి, వంశాన్ని గూర్చి గొప్పగా చెప్పకోవడం సహజం. ఇది మానవ నైజం. మనం మన పూర్వీకులను గూర్చి గొప్పగా చెప్పకుంటాం. వారిని ఎంతో గౌరవిస్తాం. కాని వారి పుట్టుపూర్వోత్తరాలు, గుణగణాలు, ఆచార వ్యవహారాలు, వారు మనకై శ్రమించిన తీరు గూర్చి తెలుసుకోలేక పోతాము. వారు కాలగర్భంలో కలసిపోతారు. అలాకాకుండా మన పూర్వీకులను గూర్చి వారి గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని, మంచితనాన్ని, త్యాగనిరతిని భావితరాల వారికందించాలనేదే నా ఈ చిన్ని ప్రయత్నం.

- అయలసోమయాజుల నాగేశ్వరరావు

Preview download free pdf of this Telugu book is available at Naa Smruti Pathamlo