• Naa Rakshasi
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నా రాక్షసి

    Naa Rakshasi

    Author:

    Pages: 125
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మరుసటి రోజు యధావిధిగా స్టాప్ కి వెళ్ళాను. అప్పటికి తను ఇంక రాలేదు. రమేష్గాడికి కాల్ చేశా, "అరేయ్ మామ, ఎం చేస్తున్నావ్ రా" అని అడిగాను. "సొల్లు ఆపి విషయం చెప్పు" అని అడిగాడు.

"నీ అబ్బ టైం రా టైం, అయినా ఇప్పుడు కాదు రా, తర్వాత చెప్తా" అని అనేసి " అలీనా సేమ్ స్టాప్ అన్నావ్ ఇంకా రాలేదు, ష్యురే గా ఇదే స్టాప్ కదా" అని గబగబా అడిగా.

"కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడు అని, ఏంది రా ని లొల్లి, ఇప్పుడు ఎంతైంది టైం 7:45, నా స్టాప్ కి 8:00 గ"లకు వస్తాది, నీ స్టాప్ కి 8:15 కి రా వచ్చేది. ఆ అమ్మాయి అప్పుడే వస్తాది నోరుమూసుకుని అరగంట కూర్చో అలాగే" అని పెట్టేసాడు.

"ఛి దీనమ్మ జీవితం, అందుకేనా మా పిన్ని అంత అశ్చర్యచకితురాలైంది" అని మనసులో అనుకుని, చేసేదేం లేక అక్కడ అలాగే నిల్చున్న.

సరిగ్గా 8:00 కి పల్లవి కార్ నా ముందు ఆగింది. "అబ్బా ఇది ఇప్పుడు కార్ ఎక్కమంటది కాబోలు" అని కార్ దగ్గరకి వెళ్ళాను.

పల్లవి కార్ లెఫ్ట్ సీట్ అద్దం డోర్ కిందకి దించింది డ్రైవింగ్ సీట్లో అది కూర్చుంది, వెనక కార్తీక్ గాడు ముందు లెఫ్ట్ సీట్ లో అలీనా కూర్చుంది. అంతే నా టాప్ లేచిపోయింది, రోడ్ అని కూడా చూడకుండా తీన్మార్ ఆడాలనిపించింది. పిచ్చికుక్క కరిచింది అనుకుంటారనని బాగా.... కంట్రోల్ చేసుకుని వెనక సీట్ లో ఎక్కి కూర్చున్న.

Preview download free pdf of this Telugu book is available at Naa Rakshasi