• Naa Jeevana Yatra
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నా జీవన యాత్ర

    Naa Jeevana Yatra

    Pages: 40
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మిత్రులు చలపాక ప్రకాశ్‌గారు చాలాకాలంగా పరిచయం. కలుసున్నది తక్కువ. పలకరించుకున్నది ఎక్కువ. నూనుగు మీసాల నూత్నయవ్వనం నుండి సాహిత్య సృష్టి, సాహిత్య ప్రచారం, సాహిత్య సంస్థల నిర్వహణ ముప్పేటగా పని చేస్తున్న లిటరరీయాల్టిలిస్ట్ ప్రకాశ్, నేను ఆయనను ప్రేమిస్తాను. ఆయన నన్ను గౌరవిస్తారు.

ప్రకాశ్ తన జీవిత ప్రయాణాన్ని ఒక చిత్రమాలికగా రూపొందించి, దానిని కవిత్వబద్ధం చేసి “నా జీవన యాత్ర!"గా ప్రచురించారు. “అన్ని ఇజాలకూ కాలం చెల్లింది. టూరిజమ్ ఇప్పటి ఇజం" అని పాలకవర్గ భావజాలానికి చెందిన గ్రంథం కాదిది. బాల్యం నుంచి కవి చేసిన ప్రయాణం, కవి గడిపిన సాహిత్య ప్రయాణ గాథ ఈ రచన.

- రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి

గమనిక: " నా జీవన యాత్ర " ఈబుక్ సైజు 9.2mb
Preview download free pdf of this Telugu book is available at Naa Jeevana Yatra