• Na Rachanalapai Abhiprayalu Peethikalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 135
    150
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నా రచనలపై అభిప్రాయాలు (పీఠికలు)

    Na Rachanalapai Abhiprayalu Peethikalu

    Pages: 88
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


డా. వెల్చాల కొండలారావు గారి పుస్తకాలకు ప్రముఖుల వ్రాసిన పీఠికల సంకలనం ఈ పుస్తకం. ఇందులో:
వస్తువులు సముద్రాలు (ఒక పరిచయం) - గుంటూరు శేషేంద్రశర్మ
ఒక పువ్వు పూచింది తొలితావి - డా. సి. నారాయణ రెడ్డి
ఎర్రగన్నేర్లు - పరిమళ ప్రశస్తి - ఐ.వి. చలపతిరావు
విశ్వాత్మ - కవన కెరటాలు - ఆవుల సాంబశివరావు
నాదేశం- ఆప్తవాక్యం - చేరా
కావ్యం - ప్రతిస్పందన - కె.వై.ఎల్‌. నరసింహారావు
సమీక్ష - డా. గుమ్మడపు రామకృష్ణరాయణం
అన్వేషణ - ముదిగొండ వీరభద్రయ్య
మరి రారేమి ఇటు వెరుగు! - జి.వి. సుబ్రహ్మణ్యం
'పాపం గాంధీ' -(ఖండ కృతుల సంపుటి) - డాక్టర్‌ ముకురాల రామారెడ్డి
నా దేశం - మిత్రవాక్యం - కె. శివారెడ్డి
అయితే నేమిలే! - రసజ్వాల - ''కవి కౌస్తుభ'' ఆచార్య తిరుమల
కొమ్మ అడుగున - అనువాద సౌరభ్యం - నాయని కృష్ణకుమారి
గీతాంజలి- పంచామృతం - జి.వి. సుబ్రహ్మణ్యం
గీతాంజలి - పరిచయం - పుల్లెల శ్రీరామచంద్రుడు
'రోజా!' పై 'తాజా'గా.. - అద్దేపల్లి రామమోహనరావు
''ఎడ్లు బాడుగకిచ్చి...'' తెలుగువాడు (నా భాషా వ్యాసాలు) - ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి
విలక్షణ 'అంతర్వీక్షణం' (నా సాహిత్య వ్యాసాలు) - ఆచార్య ఎస్వీ రామారావు
అనుభవ కవి (కొన్ని కవితలు, అనువాదాలు) - డా. సి.హెచ్‌. లక్ష్మణచక్రవరి
మంచి నమూనాలు (నా సంపాదకీయాలు) - ఆచార్య జి. బాల శ్రీనివాసమూర్తి
భావ మౌక్తికాలు - ఆచార్య ఎల్లూరి శివారెడ్డి
రసోక్తులు - ఆచార్య ఎల్లూరి శివారెడ్డి

Preview download free pdf of this Telugu book is available at Na Rachanalapai Abhiprayalu Peethikalu