-
-
నా పెద్ద కథలు
Na Pedda Kathalu
Author: BVD Prasada Rao
Publisher: BVD Prasada Rao
Pages: 198Language: Telugu
Description
పెద్ద... ఎక్కువ... చాలా. ఇది, రచనా ప్రక్రియలో, కథనము కదలికకు అంట కడితే ... ఆ కదలికను నేర్పుగా కొస వరకు లాగడము... ఓర్పుగా కడ వరకు చేర్చడము... ఇట్టి పేర్పులతో పెరిగిన నా కొన్ని రచనలు... ఇలా, ఈ నా పెద్ద కథలు... గా అందిస్తున్నాను..
ఈ కథలన్నీ వివిధ పత్రికలలో ప్రచురితమైనవే. ఈ సంకలనంలోని కథలు:
1. మాధీ - నో - మాధవి
2. పూదియ
3. నాన్నా అని పిలిస్తే
చదవండి ... చదివించండి.
- బివిడి ప్రసాదరావు
Preview download free pdf of this Telugu book is available at Na Pedda Kathalu
Login to add a comment
Subscribe to latest comments
