-
-
నా నానో
Na Nano
Author: Srungaram Rajasekhar
Publisher: Chandra Sekhar Vankayalapati
Pages: 136Language: Telugu
Description
అక్షరం/విత్తనం/కవిత్వం/వృక్షం
పాలు/నురగలు/పసిబిడ్డ/నవ్వులు
కవిత్వం/ఆకాశం/జాబిల్లి/గురజాడ
పుట్టుక/తల్లిగర్భం/మరణం/భూగర్భం
వంటి నానోలలో చిన్న చిన్న పదాలలో అనంత భావ దర్శనంఅవుతోంది. ఇటువంటి ఎన్నో నానోల సమాహారం ఈ పుస్తకం. చి.రాజశేఖర్ చిట్టి పొట్టి కవితలు, కవిత్వం చదవాలనుకున్న ప్రతిఒక్కరినీ ఖచ్చితంగా ఆలోచింపచేస్తాయి. ఔత్సాహికులు కలానికిపని చెప్పే ప్రయత్నం అలవోకగా చేయిస్తాయి. రాజశేఖర్ తొలినానో సంపుటి "నా నానో" ను మా తెలుగు సాహిత్య వేదిక భువనవిజయం ద్వారా అందించడం మరెందరో తెలుగు మేలిముత్యాలను వెలుగులోకి తేవాలన్న మా సంకల్పం సిద్ధిస్తుందని ఆశిస్తూ.....!
- చంద్రశేఖర్ వంకాయలపాటి
వ్యవస్థాపక అధ్యక్షులు, భువన విజయం, విజయవాడ
Preview download free pdf of this Telugu book is available at Na Nano
Login to add a comment
Subscribe to latest comments
