• Murdering Devils
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మర్డరింగ్ డెవిల్స్

    Murdering Devils

    Author:

    Pages: 116
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

షాడో తన రివాల్వరుతో కాల్చటానికి ప్రయత్నించాడు. కాని ఆమెకూ తనకూ మధ్య దూరం వందగజాలు దాటటం వల్ల అతని గుళ్ళు మధ్యలోనే కింద పడిపోయాయి. పక-పకా నవ్వింది.

"వెల్-వెల్ మిస్టర్ రాజూ!... నీ తెలివితేటలకు నా జోహార్లు. తెలివితక్కువవాడివనుకున్నాను గాని, మా రెడ్ సిగ్నల్ గాంగ్ నెదిరించే సాహసుడివి అనుకోలేదు. ఏ మాత్రం తెలిసినా నిన్న ఎప్పుడో ఖతంచేసి వుండేదాన్ని."

రెడ్ సిగ్నల్ గాంగ్ అనగానే ఆమె కిరస్థాన్ దేశపు ఏంజెంటు అని పోల్చుకున్నాడు షాడో. ఐతే. ఆమె మేడమ్ బదరున్నీసా అయివుండాలి!

షాడో వంక చూసి మరోసారి నవ్వింది మేడమ్ బదరున్నీసా.

"రాజూ! అడుగు ముందుకు వేశావంటే కాల్చిచంపుతాను. నా కోసం కొండ కింద కారు ఒకటి రెడీగా వుంది. దానిలో వెళ్ళిపోతున్నాను. మా నాయకులకు జరిగిన సంగతులన్నీ రిపోర్టు చేసిన మరునాడు నీ గతేమవుతుందో చూసుకో!"

Preview download free pdf of this Telugu book is available at Murdering Devils