-
-
ముంబయి మువ్వలు
Mumbayi Muvvalu
Author: Janardhan Amballa
Publisher: Sujamba Creations Pvt Ltd
Pages: 59Language: Telugu
Description
బాంబులతో
ఊచకోత
ఐనా గుండె ఆగలేదు
దటీజ్ ముంబయి!
*****
గతిలేని సంసారం
సాధ్యసాగరం,
శృతిలేని కాపురం
అజేయ సమరం!
*****
దేవుడి భూమైతేనేం?
బడుగుల గూడైతేనేం?
కాదేదీ
కబ్జా కనర్హం.
*****
మూషికం పై గణపతి
లోక సంచారం
మౌస్తో మనిషి
విశ్వ విహారం.
*****
పడుగు పేకల నేతన్న
తెగిన జీవితప్పోగు
అతికించే
నాథులేరీ?
Preview download free pdf of this Telugu book is available at Mumbayi Muvvalu
Login to add a comment
Subscribe to latest comments
