• Muluguvari Tularasi Phalitalu 2016 - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • ములుగువారి తులరాశి ఫలితాలు 2016 (free)

    Muluguvari Tularasi Phalitalu 2016 - free

    Publisher: Mohan Publications

    Pages: 40
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

తులారాశివారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకున్న పనులు నిదానంగా పూర్తి అవుతాయి. సంవత్సర ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం బాగుంది. మీ శ్రమకు తగినటువంటి ఫలితాలు కొంతమేరకు మాత్రమే మీ చేతికి అందుతాయి. స్థిరచరాస్తులకు సంబంధించినటువంటి వివాదాలు సమసిపోతాయి. వృత్తి, ఉద్యోగంలో ఒడిదుడుకులు, బంధువులతో విభేదాలు సంభవిస్తాయి. ప్రేమపెళ్ళికి సంబంధించిన వ్యవహారాలు వివాదాస్పదమవుతాయి. మహోన్నతమైన వ్యక్తులతో మీకు ఏర్పడిన సాన్నిహిత్యం, స్నేహం మీకు ఊరటను కలిగిస్తాయి. ఎలాంటి వర్గవిచక్షణలు లేక అందరినీ కలుపుకుని ఐకమత్యంతో కొన్ని విజయాలు సాధిస్తారు. అందులో రాజకీయపరమైన విషయాలు కూడా ఉంటాయి. స్త్రీల సహాయ, సహకారాలు మీకు ఎంతగానో లాభిస్తాయి. క్రమశిక్షణాయుతమైన పద్దతిలో పరిస్థితులను సక్రమంగా అంచనా వేసి ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. నిదానంగా అనుకున్న ఫలితాలు వస్తాయి. మితిమీరిన ఆత్మవిశ్వాసాన్ని ప్రక్కనబెట్టిన వాస్తవ విషయాలు బేరీజు వేసుకుని దాని కనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు. సంవత్సర ప్రథమార్థంలో కాలం కొంత కఠినంగా ఉన్నా నిర్భయంగా మీ కర్యాక్రమాలను ఫలితాలు ఆశించకుండా చేసుకుని పోవడమే చెప్పదగిన సూచన.

- ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి.