• Muluguvari Mesharasi Phalitalu 2016 - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • ములుగువారి మేషరాశి ఫలితాలు 2016 (free)

    Muluguvari Mesharasi Phalitalu 2016 - free

    Publisher: Mohan Publications

    Pages: 41
    Language: Telugu
    Rating
    3.50 Star Rating: Recommended
    3.50 Star Rating: Recommended
    3.50 Star Rating: Recommended
    3.50 Star Rating: Recommended
    3.50 Star Rating: Recommended
    '3.50/5' From 2 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మేషరాశి వారికి ఈ సంవత్సరం నుండి ఆర్థికాభివృద్ది బాగుంది. స్థిరాస్థులు కొనుగోలు చేస్తారు. గతంకన్నా ఆస్థుల విలువ పెరుగుతుంది. సంసారపురోగతి మానసిక సంతోషానికి కారణమవుతుంది. వాహనయోగం, గృహయోగం అనుకూల పడతాయి. కొన్ని ఇబ్బందులు ఎదురైనా విద్యారంగంలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. శుభకార్య సంబంధమైన విషయాలు సానుకూల పడతాయి. స్నేహితులు, బంధువులతో ఏర్పడిన విభేదాలు సమసిపోతాయి. రాజకీయపదవి లభిస్తుంది. వ్యాపారరంగంలోని వారికి అనుకూలంగా వుంది. ఈ సంవత్సరం తలపెట్టిన కార్యక్రమాలు మూడువంతులు పూర్తి అవుతాయి. విడిపోయిన వ్యక్తులు తిరిగి కలుస్తారు. విడిపోవాలని భావించిన వారితో సఖ్యత కుదురుతుంది. కొన్ని విషయాలు, గోప్యంగా ఉంచడం వలన మేలు జరుగుతుంది. యంత్ర, వాహన, భూమి సంబంధమైన విషయాలు, వ్యవసాయ సంబంధమైన విషయాలు లాభిస్తాయి. ఆదాయానికి మించిన ఖర్చులను అదుపు చేయడంలో విఫలమవుతారు. ఆదాయ మార్గాలను పెంచుకోవడం సర్వదా శ్రేయస్కరం అని భావిస్తారు.

- ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి.