• Muluguvari Karkatakarasi Phalitalu 2016 - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • ములుగువారి కర్కాటకరాశి ఫలితాలు 2016 (free)

    Muluguvari Karkatakarasi Phalitalu 2016 - free

    Publisher: Mohan Publications

    Pages: 40
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. అయితే అందులో ఎక్కువగా మంచి ఫలితాలు ఉన్నాయి. ఆర్థిక, విద్యావిషయాలు సంతృప్తికరంగా ఉన్నాయి. ఆర్థికంగా గొప్పగా కాకపోయినా అవసరాలకు ఇబ్బంది లేని ఆర్థికస్థితి వుంటుంది. వృత్తి, ఉద్యోగాలపరంగా కొన్ని ఒడిదుడుకులను అధిగమిస్తారు. మీస్థాయిని, స్థానాన్ని నిలబెట్టుకుంటారు. మిమ్ములను కీలక సమయంలో ఆదుకుంటాడని భావించిన వ్యక్తి భీష్మునివలె అస్త్రసన్యాసం చేస్తాడు. మీరు ఒంటరి పోరాటం చేసి విషయాలను చక్కబెడతారు.

- ప్రచురణకర్తలు