• Mula Swaralu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మూల స్వరాలు

    Mula Swaralu

    Author:

    Pages: 72
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కథా రచయితగా ఆంధ్రదేశానికి చిరపరిచితులైన శ్రీ ఐతా చంద్రయ్య గారి కలం నుంచి జాలువారిన వచన కవితల సంపుటి ఇది. సాహిత్యంలో మూలస్వరాలైన భారత, భాగవత, రామాయణ, వేద పురాణోపనిషద్గీతల మూలాలను స్పృశిస్తూ ఈనాటి సమస్యలకు పరిష్కారం చెప్పే ప్రయత్నమిది.

- డా. రాధాశ్రీ

* * *

నా దృష్టిలో కవికి ప్రతిభతో పాటు, సౌజన్యం అవసరం. మంచిది మంచిగా గుర్తించలేనివాడు కవి కాజాలడు. ఏది పిల్లలకు అవసరమో తెలిసినవాడు తండ్రి అయితే, ఏది సమాజానికి అవసరమో తెలిసినవాడు కవి. ఐతా చంద్రయ్య గారు నిజంగా అలాంటి కవి.

- ఆచార్య మసన చెన్నప్ప

Preview download free pdf of this Telugu book is available at Mula Swaralu