-
-
ముఖే ముఖే సరస్వతీ..
Mukhe Mukhe Sarawathee
Author: D. Sujatha Devi
Publisher: Spandana Sahithee Samaakhya
Pages: 195Language: Telugu
ముఖే ముఖే సరస్వతీ..
ఇంటర్వ్యూలు - పరిచయాలు
సాహిత్య, సాంస్కృతిక రంగాలలో విశేష కృషి చేసిన కొందరు ప్రతిభావంతుల పరిచయాలు ఈ పుస్తకంలో సంక్షిప్తంగా ఇవ్వడం జరిగింది.
కొండను అద్దంలో చూపడం వంటి చిన్న ప్రయత్నం అయినా కళల పట్ల ఆసక్తి ఉన్న యువతరానికి ఈ జీవితచిత్రాలు ఉపయుక్తంగా ఉంటాయని ఆశిస్తూ....
- స్పందన సాహితీ సమాఖ్య
* * *
ఇందులో:
1. ఆకుపచ్చని అనుభవం గోరువెచ్చని జ్ఞాపకం - డా. సూర్యదేవర సంజీవ్‌దేవ్
2. నవరస నట సామ్రాట్ - శ్రీ అక్కినేని నాగేశ్వరరావు
3. సంస్కృతాంధ్ర నిఘంటు నిర్మాత - ఆచార్య రవ్వా శ్రీహరి
4. వైవిధ్యభరితమైన సాహితీ స్రష్ట - ఆచార్య కొలకలూరి ఇనాక్
5. లలిత సంగీత రస తరంగం - పాలగుమ్మి విశ్వనాధం
6. తెలుగు వెలుగులు పదుగురికి పంచే ప్రభాకరుడు - శ్రీ మండలి బుద్ధ ప్రసాద్
7. అంతరాంతర భావ చిత్రాలే వారి రచనలు - శ్రీ అంపశయ్య నవీన్
8. నిబద్ధత, నిమగ్నత, నిస్వార్థత మూర్తీభవించిన మనీషి - డాక్టర్ వెలగా వెంకటప్పయ్య
9. కలం గీసిన వర్ణ చిత్రం, కుంచె చేసిన కవితాగానం - శ్రీ శీలా వీర్రాజు
10. తెలుగు పుస్తక ప్రచురణ రహస్యాలు ఔపోసన పట్టిన - శ్రీ పి. పి. సి. జోషి
11. పర్యావరణ పరిరక్షణ దీక్షాపరుడు - శ్రీ తల్లావఝ్జల పతంజలి శాస్త్రి
12. బాలల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్న ఉత్తమ విద్యావేత్త - డా. ఎన్. మంగాదేవి
13. ఆత్మశక్తికి అంధత్వం అడ్డు కాదని నిరూపించిన - డా. మన్నవ సత్యనారాయణ
14. మధురగాయని - శ్రీమతి ఎస్. జానకి
15. నవరసరాజు - శ్రీ కొసరాజు
16. రంగస్థలమే జీవితంగా, జీవన వేదంగా మలచుకొన్న కళాకారుడు - శ్రీ సురభి నాగేశ్వరరావు
17. సరిగమలే శ్రీనివాస్ ప్రపంచం
18. మనోజ్ఞ శిల్ప మిధునం - డా. రాజారెడ్డి, డా. రాధారెడ్డి
19. పిల్లలకు పాటలు రాయడం, ఆటలు, మాటలు, కోటలు అనే 'జేజి మావయ్య' బాలాంత్రపు రజనీకాంతరావు
20. అభినవ దుర్యోధనుడు - శ్రీ ఆచంట వెంకటరత్నం నాయుడు
21. బాల్యదశనుంచే బహుముఖ ప్రజ్ఞ చూపిన మధురకవి - శ్రీ నాళం కృష్ణారావు
22. తెలుగు కళలకు అలంకారం కళంకారీ పనితనం
23. కళ్ళు చెదిరే కళారూపాల వెనుక.... - కొండపల్లి బొమ్మ
