-
-
ముహూర్తమార్తండము - రివైజ్డ్
Muhurtamartandamu Revised
Author: M. Viswanatha Raju
Publisher: Sri Sai Vastu Publications
Pages: 104Language: Telugu
Description
మానవ జీవితములో జన్మించినది మొదలు మృత్యువు వరకు కలుగు అనేక సమస్యలలో అనుకూల ప్రతికూల సమయములను తెలిసికొని అనుకూల సమయములో చేయు శుభకర్మల వలన ఫలితములను పొందుటకు ముహూర్తముపయోగపడినది. ఆ శుభఫలితమే ముహూర్తమునకధిక ప్రాధాన్యత కలిగించింది. 162 శ్లోకములలో రచింపబడిన ముహూర్తమార్తండము గ్రంథము అధిక ప్రామాణికత కలిగిన ముహూర్త గ్రంథముగా లోకములో ప్రసిద్ధి పొందినది.
Preview download free pdf of this Telugu book is available at Muhurtamartandamu Revised
Login to add a comment
Subscribe to latest comments
