• Muhurtam Nirnayinchadam Yela
  • Ebook Hide Help
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ముహూర్తము నిర్ణయించడం ఎలా?

    Muhurtam Nirnayinchadam Yela

    Publisher: Mohan Publications

    Pages: 198
    Language: Telugu
    Rating
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    '1/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మనం ఏదైనా శుభకార్యము చేపట్టాలంటే మంచి ముహూర్తము నిర్ణయించుకొని ఆ యొక్క పనినే మొదలు పెట్టడము పరిపాటి. మంచి ముహుర్తము నిర్ణయించుకొని పనిని మొదలు పెట్టడం వలన ఆ పని ఎంతో త్వరగా పూర్తయి ఏ విధమయినటువంటి అడ్డంకులు లేకుండ సాఫీగా ఆపని జరుగుతుంది. ఈ పుస్తకం చదివి ఎవరికివారే సొంతంగా ముహూర్తము నిర్ణయించుకోవచ్చు.
ఈ పుస్తకం చదివినచో మీరూ ముహూర్తాలు పెట్టవచ్చును. నాయొక్క 50 సంవత్సరాల జ్యోతిషశాస్త్ర అనుభవంతో వ్రాసిన ఈ మహత్తర గ్రంథాన్ని మీరందరూ ఆదరిస్తారని మనసా, వాచా కర్మణః నేను కోరుకొంటున్నాను.

- పండిత శ్రీ వోలేటి రామనాధ శాస్త్రి

Preview download free pdf of this Telugu book is available at Muhurtam Nirnayinchadam Yela