-
-
ముహూర్త మార్తండము
Muhurta Martandamu
Author: Nori Gurulinga Sastry
Publisher: Mohan Publications
Pages: 199Language: Telugu
Description
బ్రహ్మశ్రీ నోరి గురులింగశాస్త్రుల గారిచే రచియింపబడిన ఈ గ్రంథరాజము నవీనతరం జ్యోతిష్కులకు కరదీపికయనే చెప్పవలయును. వందేండ్లకు పైబడి చరిత్ర కలిగిన ఈ ప్రామాణిక ముహూర్త గ్రంథమును శ్రీ పుచ్చా శ్రీనివాసరావు గారు చక్కనిరీతిలో పరిష్కరించి మనకు అందించినారు. సమస్త కార్యములకు శుభప్రదములైన ముహూర్తములు ఇందు ఇవ్వబడినవి.
- ప్రచురణకర్తలు
Preview download free pdf of this Telugu book is available at Muhurta Martandamu
Login to add a comment
Subscribe to latest comments

- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE