-
-
ముగ్ధమోహనం
Mugdhamohanam
Author: Visuraja
Publisher: Manrobo Publications
Pages: 189Language: Telugu
నా పేరు ముగ్ద...కోనసీమ ఒడిలో పెరిగిన నేను తెల్లవారకముందే కోయిల కూజితంతో నిద్ర లేస్తాను...
ఇంటి ముందు ముగ్గుతో సూర్యుడి లేలేత కిరణాలను ఆహ్వానిస్తాను...
అమ్మ నేర్పించిన ఇంటి పని...
నాన్న వినిపించే భగవద్గీత...
తమ్ముడితో కలిసి జామచెట్టెక్కి చిలుక కొరికిన జామకాయలు కోసుకోవడం... ఇదే నా
ప్రపంచం...
నేనో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ని అన్నారు...
ఇంటర్పోల్ నా గురించి వెతుకుతుందిట... రెడ్ కార్నర్ నోటిస్ ఉందిట...
ముగ్ధ (మామూలు అమ్మాయి)
నా పేరు మోహన...
ఐ హేవ్ నో సెంటిమెంట్స్...
బ్లడ్ అన్నా, బ్లడీ మనీ అన్నా నాకిష్టం...
నా రివాల్వర్ మేగజైన్లో బుల్లెట్స్... నా చూపుల్లోని మిస్సయిల్స్ ఎప్పుడూ శత్రువులని టార్గెట్ చేస్తూనే ఉంటాయి.
"ది మోస్ట్ డేంజేరేస్ లేడీ" గా పేరున్న నన్ను "ఢిల్లీ ఎయిర్ పోర్ట్"లో నిలదీసిన ఒకే ఒక మగాడు...
అతన్ని ఇప్పుడు టార్గెట్ చేసాను...
నా మైండ్ గేమ్ పవర్ ఏంటో చూపిస్తాను...
అన్నట్టు మీకు ముగ్ధ అనే అమ్మాయి గురించి తెలుసా?
మోహన (అంతర్జాతీయ నేరస్తురాలు)
అశ్వవేగంతో చదివించే విసురజ "ముగ్ధమోహనం".
సూపర్ నవల.ఎమోషన్స్ క్రైమ్ ఉత్కంఠ అన్నీ కలగలిసిన ఎంటర్టైన్మెంట్ .లాక్ డౌన్ లో రిలాక్సేషన్.
నా పేరు ముగ్ద...కోనసీమ ఒడిలో పెరిగిన నేను తెల్లవారకముందే కోయిల కూజితంతో నిద్ర లేస్తాను...
ఇంటి ముందు ముగ్గుతో సూర్యుడి లేలేత కిరణాలను ఆహ్వానిస్తాను...
అమ్మ నేర్పించిన ఇంటి పని...
నాన్న వినిపించే భగవద్గీత...
తమ్ముడితో కలిసి జామచెట్టెక్కి చిలుక కొరికిన జామకాయలు కోసుకోవడం... ఇదే నా
ప్రపంచం...
నేనో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ని అన్నారు...
ఇంటర్పోల్ నా గురించి వెతుకుతుందిట... రెడ్ కార్నర్ నోటిస్ ఉందిట...
ముగ్ధ (మామూలు అమ్మాయి)
నా పేరు మోహన...
ఐ హేవ్ నో సెంటిమెంట్స్...
బ్లడ్ అన్నా, బ్లడీ మనీ అన్నా నాకిష్టం...
నా రివాల్వర్ మేగజైన్లో బుల్లెట్స్... నా చూపుల్లోని మిస్సయిల్స్ ఎప్పుడూ శత్రువులని టార్గెట్ చేస్తూనే ఉంటాయి.
"ది మోస్ట్ డేంజేరేస్ లేడీ" గా పేరున్న నన్ను "ఢిల్లీ ఎయిర్ పోర్ట్"లో నిలదీసిన ఒకే ఒక మగాడు...
అతన్ని ఇప్పుడు టార్గెట్ చేసాను...
నా మైండ్ గేమ్ పవర్ ఏంటో చూపిస్తాను...
అన్నట్టు మీకు ముగ్ధ అనే అమ్మాయి గురించి తెలుసా?
మోహన (అంతర్జాతీయ నేరస్తురాలు)
నవల చివరిపేజీ వరకూ విడవకుండా చదివించే కథనం.