-
-
మూడు వందల ముఖ్యమైన యోగములు
Mudu Vandala Mukhyamaina Yogamulu
Author: B.V.Raman
Publisher: Mohan Publications
Pages: 240Language: Telugu
Description
300 ముఖ్య గ్రహయోగములు అనే ఈ గ్రంథమును పలు ఉదాహరణలతో తెలియచేయడం వలన అనుభవముతోకూడిన జ్ఞానమును కలిగిస్తుందని చెప్పవచ్చును. ఈ యోగములను తెలుసుకోవడానికి సాధరణ గణిత జ్ఞానము సరిపోతుంది. విలక్షణమైన విషయములతో కూడిన అనేక ఉదాహరణలను ఇందు తెలియచేయుటచే ఏ మాత్రము కష్టము లేకుండా ఆయా యోగములను సమర్ధవంతంగా అర్ధంచేసుకునే వీలువుంటుంది. అనుభవములో ఈ యోగములను ఏవిధంగా ఉపయోగించుకోవచ్చునో పలు ఉదాహరణలను అనుసరించి తెలుసుకునే అవకాశము కల్పిస్తుంది.
Preview download free pdf of this Telugu book is available at Mudu Vandala Mukhyamaina Yogamulu
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
I want print book