-
-
మూడు నగరాలు
Mudu Nagaralu
Author: Dasari Amarendra
Publisher: Alambana Prachuranalu
Pages: 96Language: Telugu
Description
దాసరి అమరేంద్ర వ్రాసిన ఈ యాత్రా చరిత్ర, అయనే చెప్పుకున్నట్లుగా అనుభూతిని మేళవించి చెప్పిన విదేశీ యాత్రా గాథ. గ్రంథకర్తకు 1989లో ఉద్యోగవశాత్తు విదేశీ ప్రయాణం చేయవలసి రావడం నియమిత చర్య కాగా ఆ చర్యలో నుండి ప్రతిఫల రూపంలో ఈ పుస్తకం రూపుదిద్దుకోవడం సాహిత్య చర్య.
లండన్, పారిస్, మ్యూనిక్ నగరాలలో తన అనుభవాలను, దినచర్యలనూ, స్పందనలనూ ఈ పుస్తకంలో గ్రంధకర్త సమర్థవంతంగా చెప్పగలిగారు. ఎటువంటి ఆడంబరాలూ లేని సీదా ధోరణిలో ఉన్న శైలి చదివే వాళ్ళకు ఎటువంటి క్లిష్టతనూ కలిగించదు. ఈ గ్రంథకర్తలో విషయ గ్రంథస్తం చేసే చారిత్రకుడే కాక ఒక కవి కూడా దాక్కున్నాడనీ, ఇతనికి హాస్యప్రియత్వం ఊపిరి అనీ ఈ పుస్తకం మనకు తెలియజేస్తున్నది.
- నాయని కృష్ణకుమారి
Preview download free pdf of this Telugu book is available at Mudu Nagaralu
Login to add a comment
Subscribe to latest comments
