• Muddochche Abbayilaku Ammayilaku Modern Perlu
  • Ebook Hide Help
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ముద్దొచ్చే అబ్బాయిలకు అమ్మాయిలకు మోడ్రన్ పేర్లు

    Muddochche Abbayilaku Ammayilaku Modern Perlu

    Publisher: Victory Publishers

    Pages: 296
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ముద్దు మురిపాల చిన్నారులకు అందమైన పేర్లు పెట్టాలని ప్రతీ తల్లిదండ్రులూ తాపత్రయపడతారు. పిల్లలకు విశిష్ఠమైన వ్యక్తిత్వం రావాలని, వారు మంచి వారుగా ఎదగాలని, మంచిపేరు తెచ్చుకోవాలని వారికి మంచి పేర్లు పెట్టి ఇతరులకు తమ పిల్లల పేర్లు వినగానే వారి కళ్ళలో అభినందన కలగాలని; పిల్లలు పెద్దయిన తరువాత మంచి పేరు పెట్టినందుకు గౌరవించాలని ప్రతీ తల్లిదండ్రులూ కోరుకుంటారు. కనుక నవతరం మెచ్చే విధంగా మీ పిల్లలకు అందమైన పేర్లు పెట్టి వారి కళ్ళలో కనిపించే ఆనందాన్ని చూడండి.

అందమైన పేర్లు పిల్లల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిస్తాయి. అందుకే ఇప్పటి ట్రెండ్‌కు అనుగుణంగా రాశుల రీత్యా, నక్షత్రరీత్యా, జాతక రీత్యా మీ చిన్నారులకు తగిన పేరు పెట్టుకునే విధంగా మోడ్రన్ స్టైల్‌లో తెలుగు మరియు ఇంగ్లీషులలో 5555 పైగా పిల్లల పేర్లతో రూపొందించబడిన మొట్టమొదటి పుస్తకం ఇది.

ఇందులో చిన్నారులకు పెట్టే పేర్లు తేలికగా ఉచ్ఛరిస్తూ అందమైన అర్థం వచ్చేటట్లు రాయటం జరిగినది. ఇందులో ఇచ్చిన పేర్ల చివర మూర్తి. శర్మ, శాస్త్రి, చౌదరి, నాయుడు, రెడ్డి వంటి మార్పులు చేసుకోవచ్చు. మరి ఈ పుస్తకం పాఠకులని అలరిస్తుందని మా నమ్మకం.

మీరూ చదివి ప్రస్తుత జనరేషన్‌కి తగినట్లుగా మీ పిల్లలకు తగిన మోడ్రన్ పేర్లను ఎంపిక చేసుకోండి.

- ప్రచురణకర్తలు

* * *

ముద్దొచ్చే అబ్బాయిలకు మోడ్రన్ పేర్లు ప్రింట్ పుస్తకం ఇక్కడ.

ముద్దొచ్చే అమ్మాయిలకు మోడ్రన్ పేర్లు ప్రింట్ పుస్తకం ఇక్కడ.

Preview download free pdf of this Telugu book is available at Muddochche Abbayilaku Ammayilaku Modern Perlu