-
-
మూఢ విశ్వాసాలు సైన్స్ సమాధానాలు
Muda Viswasalu Scince Samadhanalu
Author: K.L.Kantha Rao
Pages: 253Language: Telugu
Description
మూఢ నమ్మకాలు – సైన్స్ సమాధానాలు అన్న పేరుతో పుస్తకం రూపంలో వెలువడ్తున్న ఈ వ్యాసాలు కె.ఎల్.కాంతారావు గారు ప్రజాశక్తి దినపత్రిక కోసం ‘విశ్వాసాలు-వాస్తవాలు’ అన్న శీర్షికన రాసినవి. పాఠకుల నుంచి మంచి ఆదరణ పొందినవి. తాను చేసిన ప్రయోగాల సమాహారమే ‘మూఢ నమ్మకాలకు సైన్స్ సమాధానాలు’. శాస్త్రీయ ఆలోచనను ముందుకు తీసుకెళ్ళడంలో ఈ పుస్తకం తోడ్పడుతుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
- ఎస్.వినయకుమార్, సంపాదకుడు, ప్రజాశక్తి దినపత్రిక.
* * *
ప్రజలలో నెలకొని ఉన్న మూఢనమ్మకాలు ఎంత అశాస్త్రీయాలో వివరించి వాటికి సైన్స్ చెప్పే సమాధానాలను ప్రజల ముందుంచాలని చేసిన చిరు ప్రయత్నమే “ మూఢ విశ్వాసాలు – సైన్స్ సమాధానాలు” అనే ఈ పుస్తకం .
- కె.ఎల్.కాంతారావు
Preview download free pdf of this Telugu book is available at Muda Viswasalu Scince Samadhanalu
Login to add a comment
Subscribe to latest comments
