• Muchchataga Moodu Krutulu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ముచ్చటగా మూడు కృతులు

    Muchchataga Moodu Krutulu

    Pages: 150
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మధురలో అడుగులిడి		 ||గొబ్బిల్లో||
మందగమనము తోడ		 ||గొబ్బిల్లో||
దారిలో కుబ్జను 	         ||గొబ్బిల్లో||
తీరొక్క సుందరిగ  		 ||గొబ్బిల్లో||
తీర్చె శ్రీకృష్ణుండు		 ||గొబ్బిల్లో||
చేరి కంసుని సభకు  		 ||గొబ్బిల్లో||
చీల్చె ఏనుగు మాడ  	 ||గొబ్బిల్లో||
చాణూర ముష్టికుల 		 ||గొబ్బిల్లో||
సౌరుమాపెను పట్టి		 ||గొబ్బిల్లో||
చూడగా కంసుండు		 ||గొబ్బిల్లో||
ఈడిచి నేలకు 	         ||గొబ్బిల్లో||
పీడల తొలగించ  		 ||గొబ్బిల్లో||
కంసరాజును జంపె		 ||గొబ్బిల్లో||
కలుగమేలు భువికి  		 ||గొబ్బిల్లో||
కార ఇంటి నుండి  	         ||గొబ్బిల్లో||
చేరి తల్లిదండ్రుల 		 ||గొబ్బిల్లో||
చెరను విడిపించెను		 ||గొబ్బిల్లో||
చేసె మేలందరికి 		 ||గొబ్బిల్లో||
బతుకమ్మ బతుకమ్మ 		 ||ఉయ్యాలో||
బంగారు గౌరమ్మ  		 ||ఉయ్యాలో||

Preview download free pdf of this Telugu book is available at Muchchataga Moodu Krutulu