-
-
మృత్యోర్మా అమృతంగమయ
Mrityorma Amritam Gamaya
Author: Yogini Sarojini
Publisher: Self Published on Kinige
Pages: 180Language: Telugu
"స్వయం ప్రకాశమగు పరమాత్మను తెలిసికొనిన ధైర్యశాలి ఈ జన్మమునందే సుఖదుఃఖముల కతీతుడగును. చేసినవిగాని చేయనివిగాని అగు పాపపుణ్యకర్మముల గూర్చిన యాలోచనవలన నతడు సంతాపం నొందడు"
- బృహదారణ్ధత ఉపనిషత్తు, 4.4.22
"నీ జీవితానికి సృష్టికర్తవు నీవే...
ఆలోచనలు, ఆచరణ, మాట సరిగా వుపయోగించు,
నీ లక్ష్యాన్ని మనసులో లిఖించు..."
- వివేకానంద
"ఆ పరమాత్మను తెలిసికొనుట చేతనే పురుషుడు మృత్యువు నతిక్రమించును. మరియొక మార్గము లేదు. జ్యోతిర్మయమైన ఆత్మను తెలిసికొనుటచే కామక్రోధాదులగు పాశములన్నియు నశించును. రాగద్వేషాది క్లేశములు నశింపగా పునర్జన్మకు హేతువు లేకపోవుటచే మరల జన్మింపడు"
- శ్వేతాశ్వతర ఉపనిషత్తు
"స్వార్థచింతన మాని నీలోకి నువ్వు చూచుకొనుటేకాక, అందరిలోను చూడు ఏకత్వం లభిస్తుంది. సమాజము, దేశము కూడా బాగుపడతాయి"
- యోగిని
"బాహ్యంగా పడే కష్టాలు ఏపాటివి, క్షణికమైనవి. జనన మరణ చక్రంలో పడే కష్టాల నుంచి తప్పించుకోవాలని తపన పడండి ఈ శరీరం ఉండగానే"
- యోగిని
