-
-
మౌనరాగం - రివైజ్డ్
Mounaragam Revised
Author: Anguluri Anjanidevi
Publisher: Charan Publications
Pages: 204Language: Telugu
Description
నవ్య వారపత్రికలో ఏడు వారాల సీరియల్‌గా ప్రచురితమైన నవల ఇది.
* * *
మనుషుల మనస్తత్వాల్లో మంచి మార్పు రావాలని గుప్పెడు అక్షరాలను ఆయుధంగా మార్చుకొని ఈ నవల రాయటానికి సిద్ధపడ్డాను.
కోరుకున్నవి దొరకకపోయినా, పరిస్థితులు అనుకూలించకపోయినా, కష్టాలు వచ్చినా భయపడకుండా 'నాకింకా మంచి భవిష్యత్తు ఉంది' అని ముందడుగు వెయ్యాలని... ఆ అడుగులోనే లక్ష్యాలు పడతాయని, ఆ లక్ష్యాలలోనే ఆనందం దొరుకుతుందని, ఆ ఆనందం ఎంత ముఖ్యమో, లక్ష్య సాధన కూడా అంతే ముఖ్యమని లక్ష్యాన్వేష్, దేదీప్యల ద్వారా చెప్పాను.
ముఖ్యంగా కొంతమంది భర్తలు ఏ పనిని మనస్పూర్తిగా చేయలేక, నమ్మకం లేని బతుకును బతుకుతూ జీవిత భాగస్వామిని నానా బాధలు పెడుతున్నారు. ఆ బాధల్ని బాటగా మార్చుకుని ఎలా మారి, ఎలా ఎదగాలో దేదీప్య పాత్ర ద్వారా అతి సున్నితంగా చెప్పాననుకుంటున్నాను.
- అంగులూరి అంజనీదేవి
Preview download free pdf of this Telugu book is available at Mounaragam Revised
Login to add a comment
Subscribe to latest comments
