-
-
మోతీలాల్ నెహ్రూ
Motilal Nehru
Publisher: Swathi Book House
Pages: 40Language: Telugu
Description
మోతీలాల్ జీ తొలితరం త్యాగమూర్తి.
విద్యావంతుడు తాను ఆర్జించిన సంపదను దేశం కోసం ధారపోశారు.
తన దివ్య సౌధం - ఆనంద భవన్‌ను - పార్టీకి ఇచ్చేశారు.
జీవితాన్ని దేశం కోసం అర్పించారు.
స్వతంత్ర భారతదేశం - కలలుగన్నారు.
కాని వారి జీవిత కాలంలో చూడలేకపోయారు.
మోతీలాల్ ధన్యజీవి.
సదాస్మరణీయుడు.
ఆ మహనీయుని గురించి కొన్ని విషయాలు తెలుసుకొందాం.
Preview download free pdf of this Telugu book is available at Motilal Nehru
Login to add a comment
Subscribe to latest comments
