-
-
మార్నింగ్ కాఫీ
Morning Coffee
Author: A.N.Jagannadha Sharma
Publisher: Vaishnavi Prachuranalu
Pages: 216Language: Telugu
Description
కొన్ని తలలో పుట్టినవి, మరికొన్ని కొట్టేసినవి, కబుర్లొద్దు! అన్నీ కొట్టేసినవి అన్నా నాకు అభ్యంతరం లేదు. వెరసి ఈ వైనతేయ( నా మరో కలం వైనతేయ) జోకులన్నీ పాఠకులకు బాగా నచ్చినవి. నవ్యవీక్లి ‘మార్నింగ్ కాఫీ’ అంటే చాలు! మురిసిపోతారంతా. వాటన్నిటినీ గుదిగుచ్చి పుస్తక రూపంలో అందిస్తున్నాం. దయచేసి, కొనుక్కుని నవ్వండి! మీ నవ్వులే మీకు శ్రీరామరక్ష!
- జగన్నాథశర్మ
Preview download free pdf of this Telugu book is available at Morning Coffee
Login to add a comment
Subscribe to latest comments
