-
-
మనీపర్స్ 2 శ్రమలేని ఆదాయం - 5వ ముద్రణ
Money Purse 2 Sramaleni Aadayam Edition 5
Author: Vanga Rajendra Prasad
Publisher: Vanga Padmaja
Pages: 319Language: Telugu
Description
లక్ష్మీ కటాక్షం:
బీమా పాలసీలు, పోస్ట్ ఆఫీసు పధకాలు, బంగారం వగైరా, వగైరా పొదుపు - మదుపు మార్గాల మంచి చెడులను హృదయానికి హత్తుకునేలా వివరించారు. తొలి జీతం అందుకున్న వారే కాదు... మలి వయసులోనూ ఆర్ధికంగా తడబడుతున్నవారు కూడా చదవాల్సిన పుస్తకం మనీపర్స్ 2.
- ఈనాడు, 16 మార్చి 2014
* * *
* రియల్ ఎస్టేట్ పెట్టుబడికి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?* నేలని నమ్మినవాడు ఎన్నడూ చెడిపోడా?
* జీవిత బీమా తక్కువయితే నేరం, ఎక్కువయితే ప్రమాదం?
* ఎల్ఐతసి ఎండోమెంట్ పాలసీలో రాబడి ఎంత?
* ఏడాదికి 9% వడ్డీ గిట్టుబాటయ్యే ఎండోమెంట్ బీమా పాలసీ ఏది?
* ఏది ఉత్తమ పెట్టుబడి?
* నమ్మకానికి అమ్మవంటిది ఎల్ఐసి మాత్రమేనా?
* ప్రైవేటు బీమా కంపెనీలని నమ్మవచ్చా?
* పిల్లలని కోటీశ్వరులని చేయడం ఎలా?
* ఆరోగ్య మహాభాగ్యానికి ఏమి చేయాలి?
* బంగారం ఎలా కొంటే మంచిది?
* డైలీ ఫైనాన్స్‌లో రూ.100కి కట్టే వడ్డీ ఏడాదికి రూ.83.60.... నిజమా?
* * *
ఇల్లు, ఫ్లాట్, పొలం, ప్లాట్లలో..... ఏది మేలు?చిట్ ఎంత లాభం? ఎంత నష్టం?
బ్యాంకు, పోస్టల్ డిపాజిట్లు లాభమా? నష్టమా?
రూ. 100తో ముని... మనవడికి పదివేల కోట్లు ఇవ్వడం ఎలా?
ఏజంటు లేకుండా పాలసీ తీసుకోవచ్చా?
Preview download free pdf of this Telugu book is available at Money Purse 2 Sramaleni Aadayam Edition 5
In free pdf preview letters are not clear