• Money Makes Many Things
  • Ebook Hide Help
    ₹ 60
    180
    66.67% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మనీ మేక్స్ మెనీ థింగ్స్

    Money Makes Many Things

    Publisher: Model Publications

    Pages: 387
    Language: Telugu
    Rating
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 1 votes.
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 1 premium votes.
Description

నదులన్నీ చేరేది సముద్రంలోకి. మతం ఏదయినా మనిషి చేసే ప్రార్ధనలన్నీ చేరేది ఆ దైవ సన్నిధికే. మనిషి నిమిత్తమాత్రుడు అయినప్పుడు నేను, నాది అనే గర్వాతిశయం ఎందుకు? గర్వం... గరళంకన్నా ప్రమాదకరమైంది.
భూమి, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు నక్షత్రాలు ఈ సువిశాల విశ్వ నిర్మాత అయిన ఆ సృష్టికర్త ''నేను ఇదంతా నాది'' అని అనుకోలేదు. అలా అనుకునే వుంటే ఇక్కడ జీవరాశి మనుగడకు నో ఎంట్రీ బోర్డు ఒకటి భూమికి వేలాడేదేమో.
నేను, నాది, అనే గర్వాతిశయాన్ని సృష్టికర్త వదిలేసాడు. అది ఇప్పుడు మనిషిని పట్టుకుని సైతాన్‌లా పీడిస్తోంది, ఆడిస్తోంది.
దేవతలకు రాక్షసులు శత్రువులు.
కాని మనిషికి మనిషే శత్రువు.
తను సృష్టించిన డుబ్బకి తానే బానిసయ్యాడు మనిషి.
మంచివాళ్ళ సంఖ్య పెరిగితే ఆ సమాజం బాగుపడుతుంది. చెడ్డ వాళ్ళ సంఖ్య పెరిగితే ఆ సమాజం అరాచకమవుతుంది. నాశనమవుతుంది.
ఎక్కడుంది నీతి? ఎక్కడుంది న్యాయం? ఎక్కడుంది ధర్మం? అవన్నీ ఇప్పుడు డబ్బు చుట్టూ తిరుగుతున్నాయి. మనిషిని దైవంగా మార్చేది డబ్బు.
మనిషిని రాక్షసుడిగా మార్చేది డబ్బే. యస్‌... అందుకే అన్నారు పెద్దలు. మనీ మేక్స్ మెనీ థింగ్స్‌.

Preview download free pdf of this Telugu book is available at Money Makes Many Things
Comment(s) ...

Reads like average time pass Telugu masala movie

e novel story summary laga chepthara

Average
There is no connection between the title and story