-
-
మోహన మకరందం
Mohana Makarandam
Author: Dr. Mohan Kanda
Publisher: Dr. Mohan Kanda
Pages: 250Language: Telugu
*ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీగా చంద్రబాబు, వైయస్సార్ వంటి విభిన్న వ్యక్తిత్వాలున్న ముఖ్యమంత్రులతో....
*బాల్యంలో నటుడిగా, ఆ పై స్పెషల్ సెక్రటరీగా ఎన్టీయార్‌తో...
*గవర్నరు శారదా ముఖర్జీతో, కె.సి. అబ్రహంతో...
*ఉపరాష్ట్రపతి హిదాయతుల్లాతో...
*సెంట్రల్ సెక్రటేరియట్లో లెఫ్టిస్టు నాయకుల నుండి రైటిస్టుల దాకా.....
పలురకాల పదవుల్లో నెగ్గుకువచ్చి... జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ సభ్యుడిగా, కోనసీమ ''క్రాప్ హాలీడే'' కమిటీ చైర్మన్‌గా సుపరిచితులైన డా. మోహన్ కందా నేటి టీమ్ లీడర్స్ నుద్దేశించి సరదా ధోరణిలో వ్రాసిన ఉదంతాల మాలిక.
* * *
ఇందులో తల్లి ప్రోత్సాహంతో బాలనటుడిగా సినిమాల్లో వెలిగిన మోహనూ కనిపిస్తాడు. తండ్రి మాట జవదాటక ఐఐటి సీటు వదులుకొని ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ వైపు మళ్లేటంత వినయవిధేతలు చూపిన కొడుకూ కనిపిస్తాడు. ప్రత్యేక ఆంధ్రోద్యమంలో రైళ్లాపేసిన ఉద్యమకారుల్ని తన వాక్చాతుర్యంతో నియంత్రించిన ఓ సబ్ కలెక్టర్, 'తాత్కాలిక రాష్ట్రపతి' అని ఉపరాష్ట్రపతి హిదాయతుల్లాని (ఆయన అభీష్టానికి విరుద్దంగా) పేర్కొన్న ఓ సెక్రటరీ, గవర్నర్ శారదా ముఖర్జీని తన ఇంగ్లీషు భాషతో ఆకట్టుకున్న ఓ ఐఏఎస్ అధికారి, మాటల్లో మార్దవం తొణికిసలాడుతున్నా ఎక్సైజ్ పాలసీ విషయంలో ముఖ్యమంత్రి ఎన్.టి.ఆర్. ఎదుట అభిప్రాయ వ్యక్తీకరణలో నిష్కర్షగా నిర్భయంగా వ్యవహరించిన ఎక్సైజ్ కమీషనర్, 2004 కృష్ణా పుష్కరాల ఆరంభంలో యాత్రికుల ప్రాణాలు తీసిన ఘటన విషయంలో తీసుకోవాల్సిన చర్యల మీద ముఖ్యమంత్రి వై.యస్.తో నిస్సంకోచంగా విభేదించగలిగిన ప్రధాన కార్యదర్శి.... ఇలాంటి అనేక పాత్రలలో మోహన్ కందా వ్యక్తిత్వంలోని విభిన్న శక్తిసామర్థ్యాలు ఎలా అవిష్కృతమయ్యాయో ఈ అనుభవాల సమాహారంలో కనిపిస్తుంది.
- పి. వి. ఆర్. కె. ప్రసాద్
"స్వాతి" వారపత్రికలో సీరియల్‌గా పాఠకులను అలరించిన రచన... ఇప్పుడు పుస్తకరూపంలో...
గమనిక: "మోహన మకరందం" ఈబుక్ సైజు 12.1 mb
Sir,I am happy to meet you through this social media. I, J.V.Ratna Rao worked with you while you were working as Probationary Officer in State Bank of India, at Machilipatnam Branch.. I would like to share with you the happy movements we spent during that period. We conducted a Musical Night called " An evening with us" at TOWN HALL.Machilipatnam. You may not remember my name but you may know Sharvasri K.V.L. Narsimham,Saibabu, K.S.P.A Swaroop etc. We invited you as a Chef Guest for Anniversary day of SBI branch at KUCHIPUDI while you were District Collector,Krishna. Shri KV L Narasimham(Br.Managher) and I was Cash Officer at that time. Thank you , With regards (J.V.RATNA RAO).
Edited by Kinige Admin, after a telecon with Ratna Rao gaaru.
Preview chadivaanu. style nijangaa MAKARANDAME. Pustakaannikoodaa chadavaalani nirnayinchukunnaanu. Aa taruvaate naa comment vivarangaa vraastaanu. Madupu Muthyam Reddy, SIRISILLA; Karimnagar.
It is a wonderful read. This provides insights into the difficult job of administration (IAS) role in Indian system. Dr. Mohan Kanda's writing style is pretty free flowing and very natural. Thoroughly enjoyed reading this.
"మోహన మకరందం" పుస్తకం పై ఆంధ్రజ్యోతిలో వచ్చిన సమీక్ష కొరకు ఈ క్రింద లింక్ క్లిక్ చేయండి.
http://teblog.kinige.com/?p=3222
ఓ అయ్యేఎస్ అనుభవాలు…”మోహన మకరందం” పుస్తకంపై సమీక్ష
http://teblog.kinige.com/?p=4106
Unable to download the purchased ebook. Please help
undoubtedly, its a good read, of you are interested in how the bureaucracy works. But Sri. Prasad's "Asalem jarigindante" was a better read personally. Moreover this book is freely available in greatandhra.com, If I would have known beofore...thanks anayway for a god book.
"Mohana Makarandam" swathi lo weekly vasthunte next week kosam chala atram ga eduru chusevallam. oka vyakti jeevitham lo destini ela play chestundi anedi Dr. Mohan Kanda garu college lo subjects maradam chadive vallaki sarada ga anipinchina, aa taruvatha tandri gari korika prakaram ishtam lekunna kashtapadi IAS officer avvadam, katti mida samu lanti udyogam lo tana vyaktitwanni kolpokunda chakachakyam ga vyavaharistu gurthunchukodagga praja sevakudiga nilabadagalagadam ayana anankitha bahavaniki nidarsanam. Swathi lo akhari varam aipoindi ani vesesariki ayyo inkonni varalu unte bavundedani anipinchindi. Mukhyam ga Photos chustunte manam kuda aa pata rojulloki vellipotam. yuvatha tappakunda chadavalsina pustakam.