• Moham
  • Ebook Hide Help
    ₹ 24
    24
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మోహం

    Moham

    Author:

    Publisher: Palapitta Books

    Pages: 32
    Language: Telugu
    Rating
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    '1/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

‘మో’ భౌతికంగా దూరమై సుమారు రెండున్నర ఏళ్లు. ఈ పుస్తకం ఆయనకి నా నివాళి లాంటిది. కృత్యాద్యవస్థ వంటి నొప్పులు పడటానికి ఇదేవిూ కొత్త రచన కాదు; వివిధ సందర్భాల్లో ఆయన కవిత్వం విూద నేను రాసిన వ్యాసాలు.

- నరేష్ నున్నా

* * *

‘మో కవిత్వం కతిర్తించిన క్రోటన్‌ మెుక్కల వరసలాగో, అడతిలో పేర్చిన కట్టెల మోపులాన్లో పొందికగా ఉండదు. పసిపిల్లలు చిందరవందర చేసిన ఇల్లులా, ఆంక్షలకు లొంగని సెలపాటలా ఉంటుంది. అదే ఆయన కవితలో మృదు బీభత్స సౌందర్యం. అధోజ్ఞాపికల ఆసరా, అర్థవివరణల సాయం, ప్రపంచ సాహిత్యాల పరిచయం... ఇవేమీ లేకుండానే కవిత మొత్తంగా ఒక భావాన్ని బట్వాడా చేస్తుంది. ఆ భావం ఏ ఇద్దరికీ ఒక్కలా ఉండకపోవచ్చు, సముద్ర ఘోషని ఏ ఇద్దరూ ఒక్కలా అర్థం చేసుకోనట్లు. భావం భవాన్ని దాటి అనుభవమవుతుంటే, టీకాటిప్పణి అనవసరమనే స్థితికి చేరుస్తుంది ‘మో’ కవిత. ఉదాహరణకి, ‘నిషాదం’లో ‘ఉర్దూ-అక్షరాలు’, ‘ఇంట్లోంచి ఒంట్లోకి’, ‘ఇక పునర్నిర్మాణం’, ‘లోలాలోలం’, ‘దృశ్యాదృశ్యాలు’ ... వంటి కవితలు.

Preview download free pdf of this Telugu book is available at Moham