-
-
మొగుడు - ఇంకోపెళ్ళాం - వజ్రాలు
Mogudu Inkopellam Vajralu
Author: Yarramsetti Sai
Publisher: Indradhanassu Publications
Pages: 232Language: Telugu
Description
సీతాకోకచిలుక టైప్ భవానీశంకర్
అనుకోకుండా వజ్రాల దొంగ డాకూరాణీ వల్లో పడి
రాత్రంతా హోటల్ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయాడు
ఉదయం ఇల్లు చేరుకున్నాక భార్య సీతకి మామ కర్నల్ కనకారావ్కి
అర్జెంటుగా ఒక అబద్దం చెప్పాడు
ఆ అబద్దం కొంపలమీదకొచ్చాక తన ఫ్రెండ్
భవానీశంకర్ని రంగంలోకి దించాడు.
కానీ ఇద్దరు కంబైన్డ్‌గా పీకల్లోతు ఊబిలోకి దిగిపోయారు
* * *
నవ్వలేక మీరు సొమ్మసిల్లిపోతే బాధ్యత రచయితది కాదు
Preview download free pdf of this Telugu book is available at Mogudu Inkopellam Vajralu
Login to add a comment
Subscribe to latest comments
