• Modi Prabhutwam Petregina Matonmadam
  • Ebook Hide Help
    ₹ 135
    150
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మోడీ ప్రభుత్వం - పేట్రేగిన మతోన్మాదం

    Modi Prabhutwam Petregina Matonmadam

    Author:

    Pages: 256
    Language: Telugu
    Rating
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    '1/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

హిందూత్వ ఉన్మాదం వెర్రితలలు వేస్తున్న సమయం ఇది. ఆరెస్సెస్‌యేతర ఆలోచనా స్రవంతికి చెంది హేతుబద్ధంగా ఆలోచించేవారంతా ప్రాణాలరచేతిలో పెట్టుకొని జీవిస్తున్నారు. స్వాతంత్ర్యానంతరం గత ఆరున్నర దశాబ్ధాల్లో ఇంత తీవ్రమైన పరిస్థితి ఎన్నడూ దాపురించలేదు. ఆరెస్సెస్ అనుబంధ విభాగాలు దేశపు సాంస్కృతిక జీవితాన్ని శాసించేందుకు పూనుకొంటున్నాయి. గోమాంసం వినియోగం నేపధ్యంలో దేశవ్యాప్తంగా చోటుచేసుకొంటున్న దుర్ఘటనలు, అటువంటి దుర్ఘటనలను చూస్తూ ఊరుకొంటున్న పౌరసమాజం గురించి అర్ధం చేసుకోవాలంటే శతాబ్ధకాలం పాటు ఆరెస్సెస్ అనుసరించిన సైద్ధాంతిక రాజకీయ ప్రచారాన్ని అర్ధం చేసుకోవాలి. సాంస్కృతిక విభాగం ముసుగులో ఆరెస్సెస్ గత శతాబ్ధకాలంలో ఏర్పరుచుకొన్న అంగనిర్మాణం, అందులో భాగంగా తెరమీదకు వస్తున్న కొత్తకొత్త సంస్థలు, కొత్త కొత్త నినాదాలకు ఆరెస్సెస్ ధీర్ఘకాలిక రాజకీయ వ్యూహానికి మధ్య ఉన్న సంబంధాన్ని అర్ధం చేసుకోవాలి. లేనిపక్షంలో దేశవ్యాప్తంగా మీడియా కోడై కూస్తున్నట్లుగానే గత ఆర్నెల్లుగా దేశంలో జరుగుతున్న విద్వేషపూరిత మతోన్మాద ప్రేరేపిత హింసాకాండ, భావజాల రంగంలో తోసుకొస్తున్న సరికొత్త వాదనలు కేవలం అలగా సంస్థలు, వ్యవస్థలు, వ్యక్తులు ముందుకు తెస్తున్నవే తప్ప బిజెపి/ఆరెస్సెస్‌లకు వీటితో ఏ మాత్రం సంబంధం లేదన్న తప్పుడు అవగాహనతో కొట్టుకుపోతాము.

- సీతారాం ఏచూరి

Preview download free pdf of this Telugu book is available at Modi Prabhutwam Petregina Matonmadam
Comment(s) ...

I did not buy this book, after reading the first few lines of the preview.

Communists proudly display the pictures of Lenin/Stalin/Mao who together have overseen killing of tens of millions of people. Yet Mr. Yechury has the audacity to critisize Mr. Modi and BJP, who are tirelessly working for uplifting of the poor (that Mr. Yechury's party is supposed to be a friend of).