• Modati Ratri
  • Ebook Hide Help
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మొదటి రాత్రి

    Modati Ratri

    Author:

    Pages: 199
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

అది వాళ్ళ వివాహమైన మూడోరోజు... పచ్చని గడ్డిమీద అడుగులు వేసుకుంటూ నిచ్చెనదాకా వచ్చారు.

"చెప్పులు లేకుండా చల్లటి ఈ గడ్డిమీద నడిస్తే గిలిగింతలు పెట్టినట్లుంది!" వైదేహి అన్నది చిరునవ్వుతో.

"ఏ ముల్లో గుచ్చుకున్నదంటే ఈ రాత్రి మన ఆనందమంతా గోవిందా!... అందునా ఆడవారి పాదాలు అతి సున్నితమాయే!" అన్నాడు జయంత్ పెద్దగా నవ్వి.

పక్కన దూరంగా ఒక లేడి చెట్ల మధ్య ఎగురుతోంది. చెట్లమీద పక్షుల కిలకిలారావాలు... అక్కడక్కడా వెలుగుతున్న దీపాలు... నిచ్చెన దగ్గర 'చెప్పులు క్రిందనే విడవండి' అనే సూచన రాసివున్న బోర్డు...

"దాన్ని ఎక్కాలి మనం ఇప్పుడు!" అన్నాడు భార్య ముఖంలోకి చూస్తూ.

Preview download free pdf of this Telugu book is available at Modati Ratri