Description
మిసెస్ అండర్స్టాండింగ్
బ్నిం
ఇదండీ.. ఓసారి చదవండి!!
నచ్చకపోతే రెండోసారి చదవండి!!
సెటిలయ్యాక మూడోసారి మీరే చదువుతారు!
ముఖ్కెంగా... పెళ్ళికావల్సిన వాళ్ళూ...
కొత్తగా పెళ్ళయిన వాళ్ళూ... ప్రేమలో పడ్డ వాళ్ళూ...
పడిపోదామని సరదా పడుతున్నవాళ్ళూ...
అంతెందుకు... ఆడాళ్ళూ మగాళ్ళూ .
కలివిడిగా... విడివిడిగా చదవాల్సిన పుస్తకం
ఓ రకంగా.... పెళ్ళి పుస్తకం.... ఇంకో రకంగా
ప్రేమ పుస్తకం....
ఆల్.... ఆలూమగలకి శుభాకాంక్షలు
-బ్నిం
Preview download free pdf of this Telugu book is available at Misses Understanding
Login to add a comment
Subscribe to latest comments
