-
-
మిసిమి అక్టోబరు 2014
Misimi October 2014
Author: Misimi
Publisher: Bapanna Alapati
Pages: 96Language: Telugu
మిసిమి అక్టోబరు 2014 సంచికలో:
కమ్మతెమ్మెరలు ......
గాంధీ - రొమా రోలా ... - బి.వి. రామిరెడ్డి
గాంధీ - సినిమాలు ...... కాండ్రేగుల నాగేశ్వరరావు
గుడిసెలు కాలిపోతున్నై - డా. బోయి భీమన్న ... ప్రొ. రావినూతల సత్యనారాయణ
గిరిజన సాహిత్యం - స్త్రీలు ........... సూర్యధనుంజయ్
తిరిగి ఇంగ్లండ్‌లో... సి.పి. బ్రౌన్ - డా. పి. ఎస్. గోపాలకృష్ణ
జిహ్వ లిఖి ...... చేకూరి రామారావు
నాగావళి - కళింగాంధ్ర కొంగు బంగారం... దామెర వెంకట సూర్యారావు
కామెడీలో ట్రాజెడీ ......... యం.వి.ఎస్. హరనాథరావు
జపా కుసుమాలు-4........... గొల్లపూడి మారుతీరావు
ఎవరీ బళ్ళారి రాఘవ ......... గుత్తి చంద్రశేఖరరెడ్డి
గజల్లో సంగీతం........ బెంగాలీ మూలం: అనిల్ బిస్వాస్, అనువాదం: మస్తాన్ ఖాన్
కొండూరు వీర రాఘవాచార్యులు ... వి. స్వరాజ్య లక్ష్మి
కేరళలో తెలుగువారు....... యాదిరాజు యజ్ఞనారాయణ
మీ ఘంటసాల కథ........... జి. వేంకటేశ్వరరావు
నవ సమాజ నిర్మాణం ........ వి. అశ్వినికుమార్
ఆహార్యం - అభినయం ........... డా. వేమలి త్రినాథరావు
బాపు చేతిలో బాపు... - మిసిమి
ప్రబంధాలలో ప్రజాజీవితం ........... డా. అద్దంకి శ్రీనివాస్
తోటి ప్రయాణీకులు........... సన్యోగిత మేయర్
మూలింటామె ..........
పుస్తక పరిచయం...
నవ్వులు...
"మిసిమి అక్టోబరు 2014" ఈమేగజైన్ సైజు 8.89 mb
