-
-
మిసిమి మే 2019
Misimi May 2019
Author: Misimi
Publisher: Bapanna Alapati
Pages: 98Language: Telugu
Description
మిసిమి మే 2019 సంచికలో:
1. కమ్మ తెమ్మెరలు | |
2. పూర్ణ మానవుడు | ఫాదర్ కన్మూరి అలెగ్జాండర్ |
3. అడవి చెప్పే పాఠాలు | ప్రకాష్ రాజ్ |
4. జీన్ ఆంటోయిన్ వాట్యూ | కోడూరు పుల్లారెడ్డి |
5. నేటి తెలుగు భాష | ప్రొ. లింగంనేని బసవశంకరరావు |
6. తథత - తథాగతత్వం | జె.ఎస్. రఘుపతిరావు |
7. జానపద కళారూపాల్లో మరుగు భాష | డా. బాసని సురేష్ |
8. అగనీ & ఎక్స్టసీ | ముక్తవరం పార్థసారథి |
9. నవలాఠీవి సీతాదేవి | ప్రొ. రావినూతల సత్యనారాయణ |
10. తరాల సంధ్యా కిరణ (సు) -ప్రభల భరత నాట్యం | ఐ.వి. రామరాజు |
11. రాయలసీమ రచయిత్రుల కథానికలు - కరవు | డా. వై. సుభాషిణి |
12. రుద్రమదేవి నవల - సామాజిక చిత్రణ | డా. బి. భీమమ్మ |
13. బుద్ధుడు చూపిన వెలుగు బాట | వేలూరి కృష్ణమూర్తి |
14. నాగార్జున శ్రీ ఘంటసాల శాసనంలో తొలి తెలుగు | బెల్లంకొండ రమేశ్ చంద్రబాబు |
15. గంగిరెద్దుల వారి జీవన విధానం - సంస్కృతి | గూళ్ళ మధు |
16. సాహస మహిళల సాగర యానం | డా. వెన్నా వెల్లభరావు |
17. ‘మాయావి' శ్రమణ గౌతముడు | డి. చంద్రశేఖర్ |
18. ఆత్మలేదు (అనత్త లక్ఖనసుత్త) | డా. ఈమని శివనాగిరెడ్డి |
19. వ్యాసార్ధం | తిరువాయపాటి రాజగోపాల్ |
20. చదవండి | మిసిమి |
Preview download free pdf of this Telugu book is available at Misimi May 2019
Login to add a comment
Subscribe to latest comments
