-
-
మిసిమి మార్చి 2017
Misimi March 2017
Author: Misimi
Publisher: Bapanna Alapati
Pages: 98Language: Telugu
Description
మిసిమి మార్చి 2017 సంచికలో:
1. కమ్మతెమ్మెరలు | |
2. నలదమయంతి చిత్రాలు ఐ.ఇ. – ఫెన్బర్గ్ – రష్యన్ చిత్రకారుడు | డా. ఎస్.వి. రామారావు |
3. బౌద్ధ తత్త్వానుశీలి – శ్రీ రాజగోపాలరావు - సంస్మరణ | డా. వావిలాల సుబ్బారావు |
4. గోరాశాస్త్రి అంటే గోరా కాదు! | డా. నరిసెట్టి ఇన్నయ్య |
5. రాజా బహద్దూర్ – కొత్వాల్ వేంకట రామా రెడ్డి | మిసిమి |
6. ప్రపంచ చరిత్ర – ప్రత్యక్ష సాక్షులు - 4 | ము.పా.సా. – ఎ.కె. |
7. అమరావతిలో – వారసత్వ గ్రామం | ఆచార్య రాళ్ళపల్లి సుందరం |
8. భద్రాచల రామదాసు – చారిత్రక సామాజిక అంశాలు | డా. సంగనభట్ల నరసయ్య |
9. ఉదయనోదయం | బి. పావని |
10. వేటూరి ప్రభాకరశాస్త్రి – సారస్వత సేవ | డా. తలారి వాసు |
11. యక్షగాన సంప్రదాయం | కోవెల సుప్రసన్నాచార్యులు |
12. ‘ఓల్గా’ నుండి ‘కృష్ణ’కి | టి. వెంకట్రావ్ |
13. జానపద నైపుణ్యకళ - కర్రసాము | టి. శ్రీదేవి |
14. రాళ్ళపల్లివారి – సంగీత స్వరార్చన | వేలూరి కృష్ణమూర్తి |
15. సమతతో - అవగాహన | ఫాదర్ కె. అలెగ్జాండర్ |
16. సమస్య - పరిష్కారం | ఎ. సిద్ధయ్యవనాయుడు |
17. మాండలిక పదకోశాల్లో – మాండలికమెంత? | టి. సతీశ్ |
18. జానపద కవి సార్వభౌమ – కొసరాజు రాఘవయ్య చౌదరి | కొసరాజు వెంకటేశ్వరరావు |
19. దేవుని చిన్న చూపు | గొల్లపూడి మారుతీరావు |
20. పాలేరు నాటకం | డా. సి. సరళాదేవి |
Preview download free pdf of this Telugu book is available at Misimi March 2017
Login to add a comment
Subscribe to latest comments
