-
-
మిసిమి జూలై 2012
Misimi July 2012
Author: Misimi
Publisher: Bapanna Alapati
Pages: 80Language: Telugu
ఈ జూలై 2012 సంచికలో:
కమ్మతెమ్మెరలు.......
తెలుగు నవల తీరుతెన్నులు ..... జి. ఎస్. చలం
బుర్ర కథ జానపద కళారూపం........ డా. దామెర వెంకట సూర్యారావు
కోణార్క దేవాలయం....... డా. ఈమని శివనాగిరెడ్డి (స్థపతి)
హిందీలో నవ కవిత్వం: తెలుగులో దిగంబర కవిత్వం....... డా. సి. హెచ్. బి. మీనన్
నా స్వగతం.............. పసుమర్తి వేణుగోపాల కృష్ణ శర్మ
సార్వభౌముడు - మహామంత్ర్రి..... కె. జి. గోపాలకృష్ణరావు
అతిరాత్రం: సోమయాగం ........ ముత్తేవి రవీంద్రనాథ్
ఠుమ్రీలు ........ నండూరి పార్థసారథి
సురభి నాటక రంగం ........ జి. ఎస్. ప్రసాద రెడ్డి
అగాధం ........ ఆస్కార్ వైల్డ్ - అశ్వని కె.
వార్తావాణి ......... డా. వోలేటి పార్వతీశం
జపాన్లో వసంతం .............. రీతా రాణీ పాలివాల్
చివరి తత్త్వవేత్త .......... ముక్తవరం పార్థసారథి
భారతీయులు హిందువులుగా ఎలా మారారు?.............. డా. ఫజాలుల్లా ఖాన్
యానాం ఆంధ్రలో ఎందుకు విలీనం కాలేదు?......... బొల్లోజు బాబా
అసంపూర్ణ అద్భుతాలు (రా.వి. శాస్త్రి నవలలు)............ కాండ్రేగుల నాగేశ్వరరావు
చరిత్రలో నాగమ్మ.......... ఆర్. చంద్రశేఖరరావు
చదవండి (పుస్తక పరిచయం)...........
