-
-
మిసిమి ఏప్రిల్ 2015
Misimi April 2015
Author: Misimi
Publisher: Bapanna Alapati
Pages: 96Language: Telugu
మిసిమి ఏప్రిల్ 2015 సంచికలో:
కమ్మతెమ్మెరలు ......
నేరేటి లంక... సాయి పాపినేని, జయశ్రీ నాయని
సాహితి విమర్శ పరమార్థం ... ప్రొ. చందు సుబ్బారావు
కేశవరెడ్డి సంస్మరణ... - కాండ్రేగుల నాగేశ్వరరావు
మారణకాండలో విరిసిన మానవత్వం...... గబ్బిట కృష్ణమోహన్
బోయ కొట్టములు పండ్రెండు (కరణం బాల సుబ్రహ్మణ్యం పిళ్ళె) ....... వి. రాజారామమోహనరావు
జ్ఞానపీఠం పై స్త్రీలు ........... మంతెన సూర్యనారాయణరాజు
శిల్పంలో స్త్రీ........... సంజీవ్‌దేవ్
తెలుగు గాథాకారులు... ఆచార్య తంగిరాల వేంకట సుబ్బారావు
కన్నడ ప్రసారభారతి ...... డా. రాజేశ్వరి దివాకర్ల
మిసిమి పాతికేండ్ల పండగ... నీలకంఠం నరసరాజు
కృష్ణగిరి తెలుగు తేజాలు ....... జి. చంద్రశేఖర్
తెలుగులో సూక్ష్మికలు ... కొల్లూరు లావణ్య
స్వాతంత్ర్యోద్యమం - మద్దూరు అన్నపూర్ణయ్య....... డా. సి.వి. రాజగోపాలరావు
ఆకాశవాణి బాణి ........... డా. పి. ఎస్. గోపాలకృష్ణ
సంగీత గజారోహణ - కొచ్చెర్లకోట రామరాజు......... తనికెళ్ళ భరణి
యడ్ల గోపాలరావు విజయయాత్ర......... డా. వేమలి త్రినాథరావు
నిఘంటు నిర్మాణంలో వెలగా వెంకటప్పయ్య కృషి......... కొడాలి సుదర్శనబాబు
సారంగపాణి పదములు......... కొచ్చెర్లకోట శ్రీలేఖ
సాహిర్ గీతాలు......... డా. జె. పి. వైద్య
పుస్తక పరిచయం...
